

ములుగు జిల్లా కలెక్టర్ కు అరుదైన గౌరవం
సంపూర్ణ తా అభియాన్ లోరాష్ట్ర స్థాయిలో అవార్డు. సంపూర్ణత అభియాన్ రాష్ట్ర అవార్డు అందుకున్న సందర్భంగా ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్.కుటి.జి.ఓ.లు ఘన సత్కారం చేసారు…

ఫలించిన సీతక్క ప్రయత్నాలు….ఆదివాసి ప్రాంతాల్లో అభివృద్ది కిరణాలు….
ములుగు జిల్లాలో వెనుకబడిన గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎదురైన అవరోధాలను మంత్రి సీతక్క పట్టుబట్టి సాధించారు. బ్రిటిష్ కాలం నుండి కొనసాగుతున్న అటవీ చట్టాల అడ్డంకులు తొలగించి,…

ఆమె..చీర కడితేఅజంతా శిల్పం..
నీ కోసం..! ఆమె..చీర కడితేఅజంతా శిల్పం..పొట్టి పావడా తొడిగితేపదహారణాల పల్లె పడుచు..పేంటు..కోటు సింగారిస్తేఏయ్..ఘోడా అంటూగీర చూపులతోఅదరగొట్టే వాణి..పైన కొప్పు బిగిస్తేఎయిర్ హోస్టెస్..మురిపాల లత..పొగరుబోతు సెక్రెటరీ..కడవెత్తుకొచ్చే కన్నెపిల్ల..పచ్చగడ్డి కోసేటి…

ఆర్మీ అధికారి కండకావరం – స్పైస్‌జెట్ సిబ్బందిపై దాడి శ్రీనగర్ విమానాశ్రయంలో ఘటన
వెన్నముక,దవడ ఎముక విరిగి తీవ్రంగా గాయపడిన స్పైస్‌జెట్ సిబ్బంది ఢిల్లీకి బయలు దేరాల్సిన సీనియర్ ఆర్మీ అధికారి దాడి నలుగురు గ్రౌండ్ స్టాఫ్‌కు గాయాలు – ఒకరికి…