ఆ గొంతులో ప్రేమాయణమూ
పురాణమే..!
🎼🎼🎼🎼🎼🎼🎼
ఆ గొంతులో మంత్రమే ఉందో
మహిమే దాగుందో..
మహత్తే ఇమిడిపోయిందో..
గమ్మత్తే నిండి
నిభిడీకృతమైందో…
దేవగానమే ఆవిష్కృతమైందో..
మొత్తానికి ఆ గళం
స్వరరాగ గంగాప్రవాహం
గంధర్వుల ఆవాహం..!
రాముడికి రామదాసు
అయ్యప్పకి ఏసుదాసు
నగలు చేయించి నిలదీసాడేమో గోపన్న
పాటలు నీరాజనమిచ్చి
కరిగిపోయాడీ ఏసుదాసన్న..
ఆయన పాటే
శబరిగిరీశుడికి సాపాటు
ఆ పాటే ఏడుమెట్ల
అయ్యకు పవళింపు..
కోట్లాది భక్తులకు
అయ్యప్ప లీలలపై ఆకళింపు..
ఆ గొంతే భక్తిపారవశ్యాల మేళవింపు..!
ఆయన ఆవేశం మేఘసందేశం
ఆ స్వరంలో విషాదం
గాలివానలో వాననీటిలో
పడవ ప్రయాణం..
ఉమాపతి లయ విన్యాసం
దళపతి నాట్య విలాసం..!
ఘంటసాల గొంతులో
అందమైన టెక్నిక్
బాలు గళంలో
హుషారెక్కించే పిక్నిక్
ఏసుదాసు కంఠంలో
మత్తెక్కించే మేజిక్..
ఆయన పాడితే
ముద్దబంతి పూలలో
మూగబాసలు…
మూసి ఉన్న రెప్పలపై
ప్రేమలేఖలు..
పంచుకునే మనసుంటే
ప్రతి అభిమానికి
మధుమాసమె
అవుతుంది ఎల్లవేళలా..
మూగకోయిల మురిసింది
మృధుమధురంగా..
ఈ గండుకోయిల
పాడితే మనోహరంగా..!
ఎనిమిది పదులు
పైబడిన వయసు
గొంతుదేమో కుర్ర మనసు
హిందీలోనూ
ఆజ్ సె పెహలే
ఆజ్ సె జాదా..
ఊపెయ్యలేదా..
ఒక్క చిత్ చోర్ తోనే
అయిపోలేదా
జాతి మొత్తం ఫిదా..
ఒక తరం గాయకుల
నాయకుడు జేసుదాసు..
ఎన్నో తరాల భక్తులకు
అనురక్తుడు
ఈ అయ్యప్పదాసు..
మతాన్ని మించి
అభిమతాన్ని గెలిచి
సమ్మతంగా నిలిచి
గానమాధుర్యంతో
దేవుడినే భువిపైకి దించి
ఇలపై మెరిసి మురిసి
పాటల తోటలో
విరిసిన గంధర్వుడు
ఏసుదాసు..
అయ్యప్పకు పురంధరదాసు..*_
మన పాలి
*మరో కబీర్ దాసు..!*
గంధర్వ గాయకుడు
కె జె ఏసుదాస్
జన్మదిన శుభాకాంక్షలతో.. ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
799566628


Just played a bit on bayvipmobi on my phone. Worked surprisingly well! Smooth experience on mobile, which is a big plus. Good options, easy to bet. Thumbs up for mobile users!
Poxbet is an interesting! Has cool games with new kinds of slots. Also its support is really good. Check for yourself: poxbet
BRXbetBR, okay, not gonna lie, signed up because the bonuses looked good. So far, so good! Definitely worth a look at brxbetbr for those promo codes!
It’s the best time to make a few plans for the future and it is time to be happy. I have learn this publish and if I may I want to counsel you few fascinating issues or suggestions. Perhaps you can write next articles referring to this article. I wish to learn more things approximately it!
Với hơn 10 năm kinh nghiệm, 888slot đã trở thành biểu tượng trong giới cá cược online nhờ dịch vụ chuyên nghiệp và chương trình khuyến mãi liên tục. TONY02-03H
I’m not that much of a internet reader to be honest but your blogs really nice, keep it up! I’ll go ahead and bookmark your website to come back down the road. Cheers
This design is incredible! You definitely know how to keep a reader amused. Between your wit and your videos, I was almost moved to start my own blog (well, almost…HaHa!) Fantastic job. I really enjoyed what you had to say, and more than that, how you presented it. Too cool!
Fantastic blog! Do you have any tips and hints for aspiring writers? I’m hoping to start my own website soon but I’m a little lost on everything. Would you propose starting with a free platform like WordPress or go for a paid option? There are so many choices out there that I’m totally overwhelmed .. Any tips? Appreciate it!