నిర్మల్ జిల్లా గ్రామీణ మండల తహశీల్దార్ కార్యాలయంలో మండల సర్వేయర్‌గా పనిచేస్తున్న ఎన్. బాలకృష్ణవర్మను, అతని సహాయకుడు పి. నాగరాజును లంచం పుచ్చుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు.

ఫిర్యాదుదారుడి బంధువుకు చెందిన భూమికి హద్దులు నిర్ణయించి పంచనామా అప్పగించేందుకు ముందుగా రూ.15,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు.

ఫిర్యాదు దారుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా వారి సూచనలతో మిగతా డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నారు. మొదటి దఫా రూ.5,000 తీసుకున్న సర్వేయర్ మిగిలిన మొత్తంలో నుంచి రూ.7,500ను తన ప్రైవేట్ సహాయకుడు పోల నాగరాజు ద్వారా తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కారు.

Share this post

6 thoughts on “

  1. 888slot có tính năng “theo dõi bạn bè” (opt-in) – xem ai đang online, chơi game gì, thắng bao nhiêu – tăng tính kết nối và cạnh tranh lành mạnh trong cộng đồng. TONY01-04H

  2. I think this website has some really excellent info for everyone. “The individual will always be a minority. If a man is in a minority of one, we lock him up.” by Oliver Wendell Holmes.

  3. Its like you read my mind! You seem to understand a lot about this, like you wrote the e-book in it or something. I feel that you just can do with some p.c. to power the message home a little bit, but instead of that, this is fantastic blog. A fantastic read. I’ll certainly be back.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం