Headlines
CHIRU SREEDEVI

జగదేకవీరుడు..అతిలోకసుందరి..

ఇంద్రజ మ్యాజిక్..రాజు లాజిక్..! జగదేకవీరుడు..అతిలోకసుందరి.. అది 1990 మే 9..రాష్ట్రం అతి భీకరమైన తుపాను తాకిడితోఅల్లాడిపోతోంది..ఎక్కడికక్కడ జనజీవితంఅతలాకుతలం అయి ఉంది.విద్యుత్ వైర్లు తెగిపోయిసరఫరా నిలిచి ఎప్పుడుతిరిగి వస్తుందో…

Read More

ఆమె నటనా నాట్యమే -ఎల్ విజయలక్ష్మి

ఆమె నటనా నాట్యమే!   ఎల్ విజయలక్ష్మి @83 *_జలకాలాటలలో_**_కిలకిల పాటలలో_**_ఏమి హాయిలే హలా.._*విజయలక్ష్మినాగినిలా నర్తిస్తేపామే కదిలినట్టుంటుందిజరాజరా..! *_ఒసే..ఒలే..ఏమిటే.._*ఇంద్రకుమారి..నాగకుమారిఇద్దరిదీ ఆ మాటే..నాకు మగవాసన కొడుతోందంటూపాము జడను చూపినజగదేకవీరుడి…

Read More

సినిమా ఆయన కేళిఏం తీసినా భళి..!

సినిమా ఆయన కేళిఏం తీసినా భళి..! సినిమాకి దర్శకుడే కెప్టెన్..ఇదే నినాదం..అదే విధానంతోతెరను ఏలిన వేలుపు..చిత్ర పరి”శ్రమ”కు మేలుకొలుపు..నిర్మాతలకు కొంగు బంగారందర్శకరత్న మేధస్సే బాక్సాఫీస్ భాండాగారం..! తాత…

Read More
filmi

మన సినీమా..య…

మన సినీమా..య..! కండలు తిరిగిన హీరో..అండర్ వేర్ తో ఎక్స్ పోజింగ్..తొడలు చూపిస్తూ నాయిక..టూ పీస్ తో సెక్స్ పోజింగ్..! పిసినారి సుబ్బయ్యసినిమా తీద్దామని వెళ్ళిపోయి పోయి…

Read More