Headlines

ఆఫ్ మార్తాన్ ట్రాఫిక్ ఆంక్షలు


ఆఫ్ మార్తాన్ నిర్వహిస్తున్న కారణంగా వరంగల్, హన్మకొండ మరియు కాజిపేట్ లో ఈ నెల 23 న ట్రాఫిక్ ఆంక్షలు నిర్వహించారు.

తేదీ 23-11-2025 రోజున ఉదయం 0400 గంటల నుండి 1000 గంటల వరకు ఆఫ్ మార్తాన్ (Half Marathon) పరుగు ఉన్నందున వరంగల్, హన్మకొండ మరియు కాజిపేట్ పౌరులకు/ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలుగ కుండా తేదీ: 23-11-2025 రోజున ఉదయం 0400 గంటల నుండి 1000 గంటల వరకు వరకు ఈ క్రింద తెలుపబడిన విదంగా ట్రాఫిక్ నిబందనలు ఉంటాయని పోలీస్ కమీషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

  1. హైదరాబాదు నుండి హన్మకొండ కు వచ్చు వాహనాల/బస్సులు ఫాతిమా నుండి మదర్ తెరిసా- సెంటర్ నుండి ఎడమవైపు వడ్డేపల్లి చర్చ్- తులసి బార్- కేయుసి జంక్షన్- నయీమ్ నగర్- సిపిఓ జంక్షన్- హన్మకొండ బస్టాండ్ కు చేరుకోవలెను
  2. హన్మకొండ నుండి హైదరాబాదుకు వెళ్లే వాహనాలు/బస్సులు అశోక జంక్షన్ మీదుగా ములుగు రోడ్డు- పెద్దమ్మ గడ్డ- కేయుసి- తిరుమల బార్ – వడ్డేపల్లి చర్చి- ఫాతిమా సెంటర్- కాజీపేట మీదుగా హైదరాబాదుకు వెళ్ళవలెన.
  3. హన్మకొండ నుండి కరీంనగర్ కు వెళ్ళు వాహనాలు/బస్సులు అశోక జంక్షన్ మీదుగా ములుగు రోడ్డ- పెద్దమ్మ గడ్డ – కేయుసి మీదుగా వెళ్ళవలెను.
  4. ఖమ్మం నుండి హన్మకొండ వచ్చు వాహనాలు/బస్సులు సిఎస్ఆర్ గార్డెన్ జంక్షన్ నుండి డైవర్షన్ తీసుకుని పోతన జంక్షన్ వైపు మీదుగా హన్మకొండకు వెళ్ళవలెను.
    గమనిక:- 100 ఫీట్స్ రోడ్డు నందు ఒకవైపు మాత్రమే వాహనాలు అనుమతించబడును
    ఈ కింద తెలిపిన మార్గాలలో తేదీ: 23-11-2025 రోజున ఉదయం 0400 గంటల నుండి ఉదయం 1000 గంటల వరకు ఎలాంటి వాహనాలు అనుమతించబడవు
     సి ఎస్ ఆర్ గార్డెన్ జంక్షన్ నుండి అదాలత్ వైపు
     అంబేద్కర్ జంక్షన్ నుండి కాళోజి జంక్షన్ వరకు
     ఫాతిమా జంక్షన్ నుండి ఎన్ఐటి వైపుకు ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు
    ఇట్లు
    సన్ ప్రీత్ సింగ్, ఐపీఎస్ వరంగల్ పోలీస్ కమిషనర్
Share this post

3 thoughts on “ఆఫ్ మార్తాన్ ట్రాఫిక్ ఆంక్షలు

  1. Tham gia các diễn đàn, nhóm cộng đồng để học hỏi kinh nghiệm thực tế, chiến thuật từ những người chơi đi trước. – Chủ động chia sẻ, cập nhật thông tin mới về xu hướng cá cược, lưu ý và các mẹo hay. – Tận dụng sự hỗ trợ từ đội ngũ chăm sóc khách hàng link 188v khi cần thiết.

  2. 66b login Người chơi sẽ được hoàn lại,25% tổng số tiền đặt cược mỗi ngày, không giới hạn tối đa. Chính sách này áp dụng cho tất cả các loại hình cá cược, bao gồm Thể Thao và Quay Số (Saba), giúp giảm thiểu rủi ro và tối đa hóa lợi nhuận.

  3. 66b login Người chơi sẽ được hoàn lại,25% tổng số tiền đặt cược mỗi ngày, không giới hạn tối đa. Chính sách này áp dụng cho tất cả các loại hình cá cược, bao gồm Thể Thao và Quay Số (Saba), giúp giảm thiểu rủi ro và tối đa hóa lợi nhuận.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు