Headlines

ఆసిబికి పట్టుబడిన ములుగు ఎస్ ఐ, కానిస్టేబుల్

సిద్దిపేట జిల్లా ములుగు రక్షకభట నిలయంలో విధులు నిర్వర్తిస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్. విజయ్ కుమార్ మరియు కానిస్టేబుల్ (డ్రైవర్) రాజు లను తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకుని అరెస్ట్ చేసారు. ఫిర్యాదుదారుడి సోదరికి చెందిన ఒక నివాసయోగ్య ఆస్తికి సంబంధించి ఎవిక్షన్ (ఆస్తి ఖాళీ చేయించడం) ప్రక్రియలో భాగంగా ఆమెను హక్కుదారుగా గుర్తించేందుకు, ఇతర శాఖ అధికారులకు సహకరించేందుకు ₹50,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.

ఫిర్యాదుదారు ఈ విషయాన్ని అధికారులకు ఏసీబీ అధికారులకు తెలియజేయగా, ఏసీబీ అధికారులు వలపన్నీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఇద్దరినీ అరెస్ట్ చేసారు. ఎస్ ఐ ఇంట్లో సోదాలు నిర్వహించారు.

ప్రస్తుతం ఈ ఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Share this post

5 thoughts on “ఆసిబికి పట్టుబడిన ములుగు ఎస్ ఐ, కానిస్టేబుల్

  1. xn88 lừa đảo luôn quan tâm và tri ân những người lâu năm bằng những chương trình khuyến mãi độc quyền. Nhà cái có hệ thống xếp hạng thành viên dựa trên số lần chơi nạp tiền.

  2. 888slot link Bạn có thể xem live với hơn 200+ trận đấu siêu hấp dẫn như: Cyber Alliance Cup, Open Fire All Stars, Demacia Cup, LCK,… Chúng tôi cho phép người chơi so sánh tỷ lệ cược trước khi vào tiền đồng thời, xem nhanh kèo từ 3-4 ngày để vào ăn được bộn tiền khi chiến thắng.

  3. Giờ hãy cùng tìm hiểu chi tiết hơn về những đặc điểm nổi bật đã giúp 188v bet ghi điểm trong mắt cộng đồng người chơi.

  4. Nhà cái uy tín slot365 rtp không chỉ nổi bật ở sự đa dạng dịch vụ mà còn được đánh giá cao nhờ vào hệ thống vận hành ổn định và uy tín được xây dựng qua nhiều năm. Nhờ có giấy phép hợp lệ từ Curacao eGaming cùng sự giám sát chặt chẽ từ PAGCOR, trang này ngày càng khẳng định được vị thế trong lòng người chơi toàn cầu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు