ములుగు డీసీసీ బ్యాంకు బ్రాంచి కూరగాయల మార్కెట్ రోడ్డుకు మారింది

ములుగు జిల్లా కేంద్రంలోని డిసిసి బ్యాంకు బ్రాంచి తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయం రోడ్ నుండి కూరగాయల మార్కెట్ రోడ్డుకు మార్చినట్లు బ్యాంకు మేనేజర్ ఇ తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు.
జూలై 5వ తేదీ (శనివారం)నుండి ములుగు బ్రాంచ్ యొక్క సేవలు  కూరగాయల మార్కెట్ రోడ్ నందు గల ఎక్సైజ్ ఆఫీస్ పక్కన మెయిన్ రోడ్ ఇంటి నెంబరు:6-181 నుండి నిర్వహించ నున్నట్లు మేనేజర్ తెలిపారు.
ఖాతాదారులు, ప్రజలు గమనించాలని ఇకనుండి కొత్త చిరునామాలో ఏర్పాటుచేసిన బ్యాంకు కు రావాలని మేనేజర్ కోరారు.

Share this post

2 thoughts on “ములుగు డీసీసీ బ్యాంకు బ్రాంచి కూరగాయల మార్కెట్ రోడ్డుకు మారింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో