విశాఖ కళాభారతికి అక్షరహారతి

కళాభారతికి అక్షరహారతి!

(విశాఖ కళాభారతి
వార్షికోత్సవం..)
03.03.1991

అదిగదిగో విశాఖ గర్వకారణం..
రెండస్తుల కళాతోరణం..
మహానగరానికి చక్కగా
అమరిన కంఠాభరణం..
విశాఖ ఉక్కుకు సరితూగే
“శంకర”సంకల్పబలం..
సాగరనగరానికే శంకరాభరణం..
ఉక్కునగర..
సాంస్కృతిక హారతి..
కళాభారతి..!

ఒక మనిషి కల..
సాధించి చూపిన ఆయన కళ
వైజాగ్ పట్నానికి
కళకళ..
ఆ ప్రాంగణంతో
ప్రతి కళాకారుని
మోము తళతళ..!

పిఠాపురం కాలనీలో
సమున్నత కళా శిఖరం..
పెద్దాయన శంకరశాస్త్రి
గొప్ప కరం..
విశ్రాంత ప్రధానోపాధ్యాయుని
మదిలో పుట్టిన ఆలోచన..
రవీంద్రభారతికి ధీటుగా
కళాభారతి..
శంకరశాస్త్రి నిరతి..
రూపాయి రూపాయి పోగేసిన
ఆయన దీక్ష..
ద్వారకానగరం నుంచి
విశ్వవిద్యాలయం వరకు
అలుపెరుగని నడక..
తీసుకున్న ప్రతి రూకకి
రసీదిచ్చిన నిబద్ధత..
మహా సౌధానికి అంకురార్పణ..
విశాఖ నగరానికి
శంకరశాస్త్రి సవినయ సమర్పణ..!

రూపాయి రూపాయి
సమకూరినట్టే..
మనిషికి మనిషి తోడై..
మొదలైంది నిర్మాణ యజ్ఞం..
ఇంజనీరు సి ఎస్ ఎన్ రాజు
నేను సైతం అంటే..
ఏ పని చేపట్టినా ముందుండే
డి వి సుబ్బారావు చేరికతో
మునుముందుకే అడుగుకు..
ఇలాంటి పనికి దిగితే..
ఊరికే ఉంటారా ఆయన..
ఊరినే చేర్చెయ్యరూ..
భాట్టం దృష్టి పడడం
మరో ఘట్టం..
శంకరం సేకరించిన
ఎనిమిది లకారాలకు
సాంస్కృతిక శాఖ మంత్రిగా
ఆయన సమకూర్చారు
ఇంకో రెండు లకారాలు..
ఇంకేమి కళాభారతికి
వచ్చింది ఆకారం..
జోగారావు..
ఎల్లెస్సార్ శాస్త్రి..
ఇత్యాదుల సహకారంతో
సిద్ధమైంది ప్రాకారం..
కళాభారతి..
నేమాని కృష్ణమూర్తి చిత్రాలతో
మరిన్ని సొగసులు అద్దుకుని
విశాఖ తలమానికంగా..
మహానగర విస్తృత అభివృద్ధికి
శుభసూచకంగా..!

సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286
7995666286

Share this post

31 thoughts on “విశాఖ కళాభారతికి అక్షరహారతి

  1. rtp slot365 chính là bến đỗ an toàn nhất cho anh em cược thủ Việt. Uy tín – Bảo mật – Nhanh chóng là tôn chỉ hoạt động của chúng tôi. TONY03-11O

  2. Pingback: allopurinolo
  3. Không giống với các trang web không rõ nguồn gốc, slot365 com đầu tư nghiêm túc vào hệ thống quản lý rủi ro và bảo vệ người dùng. Tất cả các giao dịch tài chính đều được mã hóa, đồng thời nền tảng cung cấp công cụ tự kiểm soát cho người chơi như giới hạn đặt cược và tính năng tự loại trừ. TONY04-14H

  4. Pingback: orlistat drug uses
  5. Interested in UFC? https://ufc-white-house.com unique mixed martial arts tournament will take place on June 14, 2026, in Washington, D.C., on the South Lawn of the White House. It will be the first professional sporting event in history to be held directly on the grounds of the U.S. presidential residence.

  6. Хочешь узнать про электронные чеки? https://financedirector.by/jelektronnye-cheki-i-ih-uchet/ важный этап цифровизации торговли и налогового контроля. Узнайте, как работают электронные чеки, какие преимущества они дают бизнесу и покупателям, а также какие изменения ждут предпринимателей.

  7. Pingback: tab topiramate moa
  8. Продажа и установка камеры видеонаблюдения. Современные системы безопасности для квартир, домов, магазинов и складов. Настройка удалённого доступа, запись видео и круглосуточный контроль объекта.

  9. Быстрая профессиональная установка видеонаблюдения в калининграде для квартир, домов, офисов и коммерческих объектов. Проектирование, монтаж и настройка систем безопасности, удалённый доступ, запись видео и контроль в реальном времени. Надёжные решения для защиты имущества и контроля территории.

  10. Онлайн-сервис оценки недвижимости https://shalmach.pro по фотографиям для покупки, аренды и планирования ремонта. Узнайте ориентировочную стоимость жилья, возможные вложения и рекомендации перед принятием решения.

  11. I absolutely lov yoiur blog and fid thhe majorityy off your post’s tto bee exqctly whst I’m lookikng
    for. Do yoou offwr guet writters too wreite congent
    inn youjr case? I wouldn’t mind composing a pst oor elabvorating onn a
    number oof thhe sujects yoou write regarding here. Again, awesome
    blog!

    Herre iis my webb bllog :: roloxxx.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం