బండి భగీరథ్ కేసు పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

బండి భగీరథ్ కేసు పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
తక్షణమే విచారణ మొదలు పెట్టాలని ఆదేశం
స్పెషల్ టీమ్ లు ఏర్పాటు చేయండి
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథ్ పైన నమోదు కేసుపైన తక్షణమే విచారణ మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ను ఆదేశించారు.

8 వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ ని ముఖ్యమంత్రి ప్రశ్నించారు..

కేసు వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు.

ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని ముఖ్యమంత్రి కి డీజీపీ వివరించారు.

కేసు స‌మ‌గ్ర‌ విచారణ కోసం ప్రత్యేక టీం లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీ ని ఆదేశించారు..

Share this post

2 thoughts on “బండి భగీరథ్ కేసు పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

  1. My spouse annd I stumbled ovger here different wweb adddress
    annd thougyt I should chehk things out. I likee whatt I seee soo noww i amm following you.
    Loook forwrd too looing over our weeb pwge again.

  2. Heeya tis iss somewhat of ooff ttopic butt I was wwanting tto knopw if blogs usee WYSIWYG editors or iff you hae too manually code wityh HTML.

    I’m starting a blogg sooin but havce noo coing edperience soo I wantewd to geet advice
    fromm somelne wih experience. Any help would bbe grratly
    appreciated!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం