మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణారెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి (ACB) పట్టుబడ్డాడు.
ఓ రియల్టర్ వెంచర్‌కు అనుమతి ఇచ్చేందుకు రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేశారు.
ఇప్పటికే రియల్టర్ నుండి రూ.లక్ష అడ్వాన్సుగా తీసుకున్న రాధాకృష్ణ మరోవిడతగా శనివారం రోజున రూ.3.5 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. రాధాకష్ణారెడ్డి ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. సోదాలలో అక్రమాస్థులు వెలుగుచూసాయి. అనంతరం కేసు నమోదు చేసి రిమాండ్ చేసారు.

ACB కి దొరికిన కన్నెపల్లి టెక్నికల్ అసిస్టెంట్
మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి మండల పరిషత్తు అభివృద్ధి అధికారి కార్యాలయంలోని పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి విభాగం లోని టెక్నికల్ అసిస్టెంట్-బానోత్ దుర్గా ప్రసాద్ లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు.
“ఫిర్యాదుధారునికి సంబంధించి MGNREGS కింద నిర్మించిన పశువుల కొట్టానికి సంబంధించిన కొలతలను కొలతల పుస్తకంలో నమోదు చేయడానికి మరియు పెండింగ్ బిల్లును మంజూరు చేయడానికి అధికారిక సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.10,000/- #లంచం డిమాండ్ చేసాడని ఎసిబి అధికారులు తెలిపారు.


I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.
Đứng trước sự biến động của thị trường, 888slot bonus hunter vẫn duy trì được sức hút nhờ chính sách bảo mật đa tầng và dịch vụ chăm sóc khách hàng chuyên nghiệp, tận tâm. TONY01-06H
There is evidently a bunch to realize about this. I assume you made various nice points in features also.
Hey, you used to write excellent, but the last several posts have been kinda boringK I miss your super writings. Past few posts are just a bit out of track! come on!
Excellent post. I used to be checking continuously this blog and I’m inspired! Very useful information specifically the ultimate phase 🙂 I maintain such info a lot. I used to be seeking this particular info for a long time. Thanks and good luck.
I do enjoy the way you have framed this situation plus it does provide me personally a lot of fodder for thought. Nonetheless, because of what precisely I have personally seen, I just simply wish when other feedback pack on that men and women remain on issue and in no way start on a soap box regarding some other news du jour. Still, thank you for this superb piece and even though I do not necessarily agree with it in totality, I value the viewpoint.
Simply desire to say your article is as astonishing. The clarity in your post is just great and i could assume you’re an expert on this subject. Fine with your permission allow me to grab your feed to keep updated with forthcoming post. Thanks a million and please keep up the enjoyable work.
Your article helped me a lot, is there any more related content? Thanks! https://accounts.binance.com/ru/register?ref=O9XES6KU
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me. https://accounts.binance.com/register-person?ref=IHJUI7TF