ఆమె నటనా నాట్యమే -ఎల్ విజయలక్ష్మి

*_జలకాలాటలలో_*
*_కిలకిల పాటలలో_*
*_ఏమి హాయిలే హలా.._*
విజయలక్ష్మి
నాగినిలా నర్తిస్తే
పామే కదిలినట్టుంటుంది
జరాజరా..!

*_ఒసే..ఒలే..ఏమిటే.._*
ఇంద్రకుమారి..నాగకుమారి
ఇద్దరిదీ ఆ మాటే..
నాకు మగవాసన కొడుతోందంటూ
పాము జడను చూపిన
జగదేకవీరుడి ఇల్లాలు..
త్రిశోక రాజుకు..
ప్రగ్గడ మంత్రికి
చూపించింది చుక్కలు!

*రాముడు..భీముడు* లో
భీమునితో జత కట్టి..
_దేశమ్ము మారిందోయ్.._
_కాలమ్ము మారిందోయ్_
అంటూ ప్రాజెక్టునే కట్టిన
విజయలక్ష్మి గజ్జె కడితే
తళుకు తళుకు!

Share this post

3 thoughts on “ఆమె నటనా నాట్యమే -ఎల్ విజయలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం