
లోక్ అదాలత్ ద్వారా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 13754 కేసులు పరిష్కారం
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ నిన్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్,హన్మకొండ, జనగామ జిల్లాల్లోని న్యాయస్థాన ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో…