
Press freedom day
నలుగుతున్ననాలుగో స్తంభం! శాసనమే స్మశానమై..కార్యనిర్వహణలోపిశాచాల ఊళ..న్యాయవ్యవస్థకే తప్పిపోతున్న కళ..మొత్తంగా ప్రజాస్వామ్య పునాదులే కూలుతున్న వేళఇంకెక్కడి పత్రికా స్వేచ్ఛ..ఇప్పుడేమి రాసినా రచ్చరచ్చ! అక్షరమిపుడుఎవరి చేతిలో బందీ..ఎవరు చేస్తున్నారో జమాబందీ..ఏ…