
కథల మేస్త్రి రావి శాస్త్రి!
రాచకొండ జయంతి30.07.1922 (ఎలిశెట్టి సురేష్ కుమార్)విజయనగరం99485462867995666286 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సాహిత్యమంటే ఆలోచన..సాహిత్యమంటే వివేచన..సాహిత్యమంటేబక్కచిక్కినోడి ఆవేదన…సాహిత్యమంటేఅన్యాయానికిగురైనోడి రోదన..సాహిత్యమంటే జనహితం..అచ్చంగా అదే సాహిత్యంరావి శాస్త్రి విరచితం..! పేదోడి కన్నీరురావి శాస్త్రికలం సిరా..అది…