యువతను వెంటాడుతున్న బెట్టింగ్ యాప్స్ – మేల్కోకపోతే అంతే సంగతులు

BAN BETTING

బెట్టింగ్ యాప్ లు………. మన కింకర్తవ్యం

డ్రగ్స్ మహమ్మారి లాగే యువతరాన్ని అత్యంత వేగంగా కబళిస్తున్న మరోభూతం బెట్ట్ంగ్ యాప్. ఈయాప్ ల మాయలో పడితే ఇకబైటపడటం కష్టం. డబ్బులపై ఆశ అందరికి ఉంటింది. యాప్స్ మాయలో పడి యువత పూర్తిగా అటు తమకుటుంబాలకు ఇటు సమాజానికి పనికి రాకుండా అవుతున్నారు. యాప్స్ ప్రమోట్ చేసే సెలబ్రెటీలు… ఈమద్య కొత్తగా నెట్టింట అవతారమెత్తిన సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ …లక్షల కోట్ల రూపాయలతో యాప్స్ నిర్వహిస్తున్న బడాకార్పోరేటర్లు మొత్తంగా యువతరాన్ని చిత్తు చిత్తుచేస్తున్నాయి.

బెట్టింగ్ యాప్స్ భూతం: ఒక్క క్లిక్‌తో కోట్లు సంపాదించవచ్చని ఆశపెడుతూ, ఆకర్షణీయమైన యాడ్స్‌తో యువతను ఆకట్టుకుంటున్న బెట్టింగ్ యాప్స్ తెలుగు రాష్ట్రాల్లో
యువత భవిష్యత్ సర్వం నాశనం చేస్తున్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ యువతను ఎలా ఆకర్షిస్తున్నాయి? వీటి వల్ల వారి జీవితాలు ఎలా ప్రభావితమవుతున్నాయి? ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? మన ఇంట్లో ఎదిగివచ్చిన యుత్ఉంటే ఓనిఘా వేసి ఉంచడం ఎందుకైనా మంచిది. రోజులుబాగాలేవు. అత్యాధునిక టెక్నాలజి ఉపయోగించుకుని బాగుపడితే ఇంతకన్నా మంచిఫలితం ఉంటదు.కాని ఆటెక్నాలజీకి బానిసలై దానిమాయలో పడి నష్ట పోతుంటే …మన కళ్ల ఎదుటే జరగరాని నష్టం జరిగి పోతుంటే చూస్తూ ఊరుకుంటే ఈ పాపంలో మనం ముద్దాయిలుగా మిగలాలి.

యువతను ఆకర్షించే బెట్టింగ్ యాప్స్ ఎలా పనిచేస్తాయంటే అవి ఒకరూపంలో కనిపించవు. ఈ బెట్టింగ్ యాప్స్ యువతను ఆకట్టుకోవడానికి అనేక ఉపాయాలు ఉపయోగిస్తాయి. సినిమా తారలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల ద్వారా ఆకర్షణీయమైన ప్రకటనలు, “ఒక్క గేమ్ ఆడితే చాలు, లక్షలు సంపాదించవచ్చు” అనే ఆశాజనక ప్రకటనలతో యువతను ఆకట్టుకుంటాయి.

క్రికెట్, కబడ్డీ, రమ్మీ, క్యాసినో లాంటి గేమ్‌లతో ఈ యాప్స్ యువతను సులభంగా ఆకర్షిస్తున్నాయి. ఉదాహరణకు, ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో రాధీఎక్స్‌చేంజ్ వంటి యాప్స్ లైవ్ బెట్టింగ్ ఆఫర్లతో యువతను ఆకట్టుకున్నాయి.

సోషల్ మీడియాలో వచ్చే పాప్-అప్ యాడ్స్, వాట్సాప్ లింకులు కూడా ఈ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసేలా ప్రోత్సహిస్తాయి. “సులభంగా డబ్బు సంపాదించండి” అనే ఓ చిన్న ప్రకటన యువతలో ఓ ఆశను రేకెత్తిస్తాయి. వారిలో ఆశలు రేకెత్తించేరీతిలో ప్రకటనలు ఉంటాయి. అంతే ఓ సెల్

పోన్ చేతిలో పట్టుకుని ఎవరి కంట పడకుండా గదిలో కూర్చుని బెట్టింగ్ యాప్స్ ద్వారా తమజీవితాలను బలిపెడతారు. మొదట్లో వందల నుండి మొదలై వేలు లక్షల వరకు బెట్టింగ్ పెంచుకుంటూ ఎక్కడి వరకంటే చివరికి తమప్రాణాల కు వచ్చే వరకు ఈఊబిలో కూరుకుపోతారు.
ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలవుతున్నారు.

హైదరాబాద్‌లోని కలిగోట ఆకాశ్ అనే యువకుడు బెట్టింగ్ యాప్స్‌లో లక్షల రూపాయలు పోగొట్టుకుని, అప్పుల భారంతో తన ఐదు నెలల బిడ్డను వదిలి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు ఒకటీ రెండు కాదు. బెట్టింగ్ వ్యసనం వల్ల యువత మానసిక ఒత్తిడి, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, కుటుంబ సంబంధాలు దెబ్బతినడం లాంటి సమస్యలను ఎదుర్కొంటోంది. అప్పులు తీర్చలేక, సామాజిక ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు.

ఒక వార్తా సంస్థ ప్రకారం, తెలంగాణలో దాదాపు 980 మంది బెట్టింగ్ యాప్స్ మోసానికి గురై ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేనప్పటికీ, రెండు రాష్ట్రాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని స్పష్టం.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బెట్టింగ్ యాప్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మార్చి 26, 2025న అసెంబ్లీలో మాట్లాడుతూ, ఈ యాప్స్‌ను నిర్మూలించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న సినీ తారలు, ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు చేస్తున్నామని, చట్టాలను మరింత కఠినతరం చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీసులు 19 మంది బెట్టింగ్ యాప్స్ యజమానులను అరెస్ట్ చేసి, సినీ నటులైన రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్‌లపై కేసులు నమోదు చేశారు.

అయినప్పటికీ, ఈ యాప్స్ మాయాజాలాన్ని పూర్తిగా నిర్మూలించ లేక పోతున్నారు. మన దేశంలో పేరు మోసిన బడా కార్పోరేటర్లు వీటి నిర్వహణ వెనకాల ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

బెట్టింగ్ యాప్స్ ఒక ఆట కాదు, అది జీవితాలను నాశనం చేసే విషం. ఈ విషాన్ని తొలగించేందుకు మనమంతా కలిసి పోరాడాలి. లేకపోతే, మన యువత భవిష్యత్తు చీకటిలో కూరుకుపోతుంది.

Share this post

48 thoughts on “యువతను వెంటాడుతున్న బెట్టింగ్ యాప్స్ – మేల్కోకపోతే అంతే సంగతులు

  1. Hi, I think your site might be having browser compatibility issues. When I look at your website in Safari, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping. I just wanted to give you a quick heads up! Other then that, fantastic blog!

  2. Wow that was odd. I just wrote an incredibly long comment but after I clicked submit my comment didn’t appear. Grrrr… well I’m not writing all that over again. Anyhow, just wanted to say excellent blog!

  3. Having read this I thought it was very informative. I appreciate you taking the time and effort to put this article together. I once again find myself spending way to much time both reading and commenting. But so what, it was still worth it!

  4. I’m extremely impressed with your writing skills as well as with the layout on your blog. Is this a paid theme or did you modify it yourself? Either way keep up the excellent quality writing, it is rare to see a nice blog like this one these days..

  5. I like what you guys are up also. Such intelligent work and reporting! Keep up the superb works guys I’ve incorporated you guys to my blogroll. I think it will improve the value of my site 🙂

  6. I haven’t checked in here for a while since I thought it was getting boring, but the last several posts are good quality so I guess I will add you back to my daily bloglist. You deserve it my friend 🙂

  7. Hi, just required you to know I he added your site to my Google bookmarks due to your layout. But seriously, I believe your internet site has 1 in the freshest theme I??ve came across. It extremely helps make reading your blog significantly easier.

  8. An interesting discussion is worth comment. I think that you should write more on this topic, it might not be a taboo subject but generally people are not enough to speak on such topics. To the next. Cheers

  9. Write more, thats all I have to say. Literally, it seems as though you relied on the video to make your point. You clearly know what youre talking about, why throw away your intelligence on just posting videos to your weblog when you could be giving us something enlightening to read?

  10. Hello there, just turned into aware of your weblog thru Google, and located that it’s truly informative. I am gonna watch out for brussels. I’ll appreciate in case you continue this in future. A lot of folks might be benefited from your writing. Cheers!

  11. Simply desire to say your article is as surprising. The clarity in your post is simply cool and i can assume you are an expert on this subject. Well with your permission let me to grab your feed to keep updated with forthcoming post. Thanks a million and please carry on the rewarding work.

  12. I’ll right away snatch your rss feed as I can’t to find your e-mail subscription hyperlink or newsletter service. Do you’ve any? Kindly allow me understand in order that I may subscribe. Thanks.

  13. Hmm is anyone else experiencing problems with the pictures on this blog loading? I’m trying to find out if its a problem on my end or if it’s the blog. Any feed-back would be greatly appreciated.

  14. I think this is among the most vital information for me. And i’m glad reading your article. But want to remark on some general things, The site style is ideal, the articles is really nice :D. Good job, cheers

  15. We are a gaggle of volunteers and starting a brand new scheme in our community. Your site offered us with useful information to work on. You have done an impressive task and our entire neighborhood might be grateful to you.

  16. Aw, this was a very nice post. In idea I wish to put in writing like this additionally – taking time and actual effort to make an excellent article… but what can I say… I procrastinate alot and certainly not appear to get something done.

  17. I have been absent for some time, but now I remember why I used to love this web site. Thanks , I will try and check back more frequently. How frequently you update your web site?

  18. fantastic post, very informative. I wonder why the other experts of this sector do not notice this. You should continue your writing. I’m confident, you have a great readers’ base already!

  19. The subsequent time I learn a weblog, I hope that it doesnt disappoint me as a lot as this one. I mean, I know it was my option to read, however I truly thought youd have something interesting to say. All I hear is a bunch of whining about one thing that you could fix when you werent too busy in search of attention.

  20. This is really fascinating, You are an excessively skilled blogger. I have joined your rss feed and stay up for in search of extra of your great post. Additionally, I have shared your website in my social networks!

  21. What’s Happening i’m new to this, I stumbled upon this I’ve found It positively useful and it has helped me out loads. I hope to contribute & assist other users like its helped me. Great job.

  22. A lot of thanks for all your valuable hard work on this website. My mom takes pleasure in participating in research and it is easy to understand why. My partner and i learn all about the powerful mode you deliver sensible thoughts on the blog and therefore cause participation from people on that concept plus our child has always been studying a lot of things. Take pleasure in the rest of the new year. You are always carrying out a really great job.

  23. Heya i’m for the first time here. I found this board and I find It truly useful & it helped me out a lot. I hope to give something back and aid others like you helped me.

  24. When I originally commented I clicked the “Notify me when new comments are added” checkbox and now each time a comment is added I get several e-mails with the same comment. Is there any way you can remove me from that service? Many thanks!

  25. I am extremely impressed with your writing skills and also with the layout on your weblog. Is this a paid theme or did you customize it yourself? Anyway keep up the excellent quality writing, it’s rare to see a great blog like this one today..

  26. Great tremendous things here. I am very glad to see your article. Thanks so much and i am taking a look ahead to contact you. Will you kindly drop me a mail?

  27. I have been browsing online more than three hours today, yet I never discovered any attention-grabbing article like yours. It’s pretty value sufficient for me. In my opinion, if all web owners and bloggers made just right content as you probably did, the net will probably be much more helpful than ever before.

  28. I loved as much as you will receive carried out right here. The sketch is attractive, your authored material stylish. nonetheless, you command get bought an edginess over that you wish be delivering the following. unwell unquestionably come further formerly again as exactly the same nearly a lot often inside case you shield this increase.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం