
అంతర్వాహిని సరస్వతి పుష్కరాలతో కాంతుళీను తున్న కాళేశ్వరం
సరికొత్త కాంతులీనుతోంది. కనీవిని ఎరగని స్థాయిలో భక్త జనం త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. శతాబ్దాలుగా సరస్వతి నదికి పుష్కరాలుజరుపుకునేఆనవాయితీకొనసాగుతున్నా అధికారికంగా మాత్రం ఇదే తొలిసారి…