న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 23, 2025:
కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, ఈ ఘటనలో తెలంగాణ వాసులు ఎవరైనా బాధితులుగా ఉంటే వెంటనే స్పందించేందుకు, ముందు జాగ్రత్తగా తెలంగాణ ప్రభుత్వం న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది.
ఇప్పటి వరకు ఈ ఘటనలో తెలంగాణకు చెందిన ఎవ్వరూ మృతులు, గాయపడ్డవారు లేదా గల్లంతైనవారుగా గుర్తించబడలేదు. అయినప్పటికీ, ఏవైనా సమాచారం అందినట్లయితే తక్షణ స్పందన కోసం ఈ హెల్ప్‌లైన్ యాక్టివ్‌లో ఉంచారు.
కింద పేర్కొన్న నంబర్లను సంప్రదించి సమాచారం పొందవచ్చు:
శ్రీమతి వందన:9871999044.
శ్రీ హైదర్ అలీ నఖ్వీ: 9971387500.
ఈ ఘటనపై తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు జమ్మూ & కశ్మీర్ ప్రభుత్వం తో పాటు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.


**mitolyn**
Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.
WONDERFUL Post.thanks for share..extra wait .. …
Great site. A lot of useful information here. I’m sending it to some friends ans also sharing in delicious. And obviously, thanks for your sweat!
I have been surfing on-line more than three hours as of late, yet I never found any attention-grabbing article like yours. It’s pretty price sufficient for me. In my view, if all website owners and bloggers made just right content as you did, the web can be much more useful than ever before. “Oh, that way madness lies let me shun that.” by William Shakespeare.
I like this blog very much so much superb information.