ట్రాఫిక్ అసిస్టెంట్ ట్రాంజెండర్ ల తో మంత్రి సీతక్క సమావేశం

transgender trafic assistants

తెలంగాణ రాష్ట్రంలో ట్రాంజెండర్ లను ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించి ఆరు నెలలు కావస్తున్న తరుణంలో రివ్యూ లో భాగంగా ఉన్నత స్థాయి సమావేశం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ లో మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ అనిత రామచంద్రన్ గారు హైదరాబాద్ కమిషనర్ సి పి ఆనంద్ సంచాలకులు బి శైలజ గారు వికలాంగుల వయోవృద్ధులు మరియు ట్రాంజెండర్ల సాధికారత శాఖ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.

సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలోని ట్రాంజెండర్ వ్యక్తుల కోసం పనిచేస్తున్న వివిధ సంస్థలను ఆహ్వానించడం జరిగింది. ఈ రివ్యూలు భాగంగా ట్రాన్స్ జెండర్స్ ట్రాఫిక్ అసిస్టెంట్స్ విధులలో వారి యొక్క ప్రవర్తన మరియు గడచిన ఆరు నెలల పనితీరు పైన ఆయా జోన్లలో ఆఫీసర్స్ ఫీడ్ బ్యాక్ మరియు ట్రాఫిక్ అసిస్టెంట్స్ ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తదుపరి వీరి సేవలను కొనసాగించాలని నిర్ణయించారు. అదేవిధంగా ఎంతో ఆదర్శంగా నిలిచిన వీరి పనితీరుతో రాబోయే రోజులలో మరి కొంతమంది ట్రాన్స్ జెండర్ లకు పోలీస్ డిపార్ట్మెంట్ లోనే కాకుండా వివిధ డిపార్ట్మెంట్లలో నియమిస్తామని తెలిపారు.

Share this post

One thought on “ట్రాఫిక్ అసిస్టెంట్ ట్రాంజెండర్ ల తో మంత్రి సీతక్క సమావేశం

  1. **mitolyn**

    Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన