
పార్టీల కతీతంగా తెలంగాణ సర్వతోముఖాభివృద్దికి ఐక్యంగా కృషి జరగాలి …1969 ఉద్యమ కారుడు పులి సారంగపాణి
తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి పార్టీల కతీతంగా బుద్ది జీవులు, మేధావులు,విద్యావేత్తలు అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా కృషిచేయాలని 1969 తెలంగాణ ఉద్యమ కారుడు రిటైర్డ్ కాలేజి టీచర్స్…