
ఉన్మాదం నిరసిస్తూ మానవతను మేల్కొలుపుతూ… దేశ భక్తిని చాటుతూ…pahalgam అరులకు నివాళులు… రిటైర్డ్ అధ్యాపకులు, ఉద్యోగుల కొవ్వొత్తుల ర్యాలీ
పూర్వ వరంగల్ జిల్లా విశ్రాంత అధ్యాపక ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతల సంయుక్త అధ్వర్యంలో శుక్రవారం రాత్రి పెహలాగామ్ అమరులకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.విశ్రాంత ఉద్యోగులు…