Headlines

ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ విద్యుత్ శాఖ ఎస్. ఇ

మహబూబాబాద్ సర్కిల్ (జిల్లా) లోని టి.జి.ఎన్.పి.డి.సి.ఎల్., ఆపరేషన్స్, సూపరింటెండిన్ట్ ఇం

జనీరు – జనగాం నరేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

కురవి మరియు మరిపెడ సబ్-డివిజన్లకు సంబంధించిన ప్రస్తుతము ఉన్న అంగీకార పత్రాలకు సంబంధించిన ఒప్పందాలను అలాగే కొనసాగేలా ఆమోదం తెలుపడానికి” అధికారికంగా సహయం చేసేందుకు కాంట్రాక్టర్ నుండి లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసాడు. అందులో బాగంగా ఇప్పటికే రూ.20,000 తీసుకొని, మిగిలిన రూ.80,000 లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారుల చేతికి చిక్కాడు.

Share this post

2 thoughts on “ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ విద్యుత్ శాఖ ఎస్. ఇ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం