విజయవాడలో పబ్లిక్ టాయిలెట్‌లో పసిపాప వదిలేసిన మహిళ
శానిటరీ సిబ్బంది గమనించి రక్షణ; పోలీసులు దర్యాప్తు ప్రారంభం
విజయవాడ నగరంలో పబ్లిక్ టాయిలెట్‌లో పసిపాపను వదిలివేసిన ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది.
ఈ సంఘటన నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో జరిగింది.
పోలీసుల సమాచారం ప్రకారం, ఒక మహిళ పసిపాపతో పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లి, లోపల బిడ్డను కింద పడుకోబెట్టి, ఎవరికీ కనిపించకుండా బకెట్‌ను అడ్డంగా పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కొంతసేపటి తర్వాత టాయిలెట్‌ను శుభ్రం చేయడానికి వచ్చిన శానిటరీ సిబ్బంది పాప ఏడుపు విని గమనించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు పాపను చికిత్స కోసం పాత ప్రభుత్వ ఆసుపత్రి (Old GGH)కు తరలించారు. ప్రస్తుతం పాప క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మహిళను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


888slot có lừa đảo không thường xuyên cập nhật game mới mỗi tuần – luôn dẫn đầu xu hướng và mang đến cảm giác mới mẻ cho người chơi. TONY04-18
Đăng ký tài khoản tại 888slot store cực kỳ đơn giản, chỉ mất chưa đầy 30 giây là bạn đã có thể bắt đầu hành trình chinh phục giải thưởng. TONY05-08
Bcause thee adrmin off thi site iss working, noo question vefy rapidly itt wwill bee renowned,
duue too itss feazture contents.
Vissit mmy pasge freepornmovies.biz
Excellet beat ! I wouyld likoe tto apprenbtice att thhe same
time ass you ajend your site, howw could i subscribee for a weblog site?
The accont helped me a acceeptable deal. I hhad bden a little biit familiar oof this yoyr broadcast proided vivid cloear idea
Heere iss mmy website … roloxxx.com