పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తెలంగాణ రిట్

హైదరాబాద్

పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తెలంగాణ రిట్
సీనియర్ న్యాయ నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

గోదావరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం న్యాయపరంగా కఠిన చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

పోలవరం–నల్లమలసాగర్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం తరఫున బలమైన, సమర్థవంతమైన వాదనలు వినిపించాలని న్యాయ నిపుణులకు సూచించారు. కేసుకు సంబంధించిన అన్ని సాంకేతిక, చట్టపరమైన ఆధారాలు సమగ్రంగా సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

అనుమతులు లేకుండానే పోలవరం ప్రాజెక్టు నుంచి బనకచర్ల లేదా నల్లమలసాగర్‌కు నీటిని లింక్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న విస్తరణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ తక్షణమే ఈ పనులను ఆపేలా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో పలు కీలక అంశాలను ప్రస్తావించింది.

Share this post

13 thoughts on “పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తెలంగాణ రిట్

  1. Someone necessarily lend a hand to make severely articles I might state. This is the very first time I frequented your web page and so far? I surprised with the research you made to make this particular publish extraordinary. Wonderful task!

  2. Fantastic beat ! I would like to apprentice while you amend your web site, how can i subscribe for a blog site? The account aided me a acceptable deal. I had been tiny bit acquainted of this your broadcast provided bright clear concept

  3. An interesting discussion is worth comment. I think that you should write more on this topic, it might not be a taboo subject but generally people are not enough to speak on such topics. To the next. Cheers

  4. My brother recommended I would possibly like this website. He was once entirely right. This put up actually made my day. You cann’t imagine simply how a lot time I had spent for this info! Thanks!

  5. Một trong những lý do khiến 888slot được yêu thích là tốc độ nạp rút nhanh chóng qua nhiều phương thức phổ biến tại Việt Nam. Giao dịch minh bạch, xử lý tự động giúp người chơi an tâm khi tham gia lâu dài. TONY04-18

  6. I precisely wished to appreciate you yet again. I do not know what I would have followed without the type of ideas contributed by you over such field. It was before a real alarming condition in my opinion, however , spending time with the specialised avenue you processed that took me to jump over joy. I am grateful for the help and in addition expect you realize what a powerful job that you’re accomplishing educating many others through the use of a blog. I’m certain you have never met all of us.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం