జలాంతర్గామి లో ప్రయాణించిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

president murmu

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్ణాటకలోని కార్వార్ నావికా స్థావరంలో భారత నౌకాదళానికి చెందిన స్వదేశీ కల్వరి తరగతి జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వాఘ్షీర్‌పై ప్రయాణించారు. పశ్చిమ తీర ప్రాంతంలో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక సముద్ర ప్రయాణంలో ఆమె పాల్గొన్నారు. సర్వసేనాధ్యక్షురాలైన రాష్ట్రపతికి ఈ ప్రయాణంలో భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి తోడుగా ఉన్నారు.

కల్వరి తరగతి జలాంతర్గామిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ఈ తొలి సముద్ర ప్రయాణం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతకుముందు భారత రాష్ట్రపతిగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మాత్రమే జలాంతర్గామిపై ప్రయాణించగా, ఆయన తరువాత ఈ ఘనత సాధించిన రెండవ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలిచారు.

Share this post

4 thoughts on “జలాంతర్గామి లో ప్రయాణించిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

  1. Hiya very cool website!! Guy .. Beautiful .. Amazing .. I will bookmark your web site and take the feeds also…I’m glad to find so many helpful information right here within the post, we’d like develop extra strategies in this regard, thank you for sharing.

  2. Hi, just required you to know I he added your site to my Google bookmarks due to your layout. But seriously, I believe your internet site has 1 in the freshest theme I??ve came across. It extremely helps make reading your blog significantly easier.

  3. Thank you a lot for sharing this with all people you actually know what you are speaking approximately! Bookmarked. Please also talk over with my site =). We could have a hyperlink alternate contract among us!

  4. An interesting discussion is worth comment. I think that you should write more on this topic, it might not be a taboo subject but generally people are not enough to speak on such topics. To the next. Cheers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం