
ఆమె..చీర కడితేఅజంతా శిల్పం..
నీ కోసం..! ఆమె..చీర కడితేఅజంతా శిల్పం..పొట్టి పావడా తొడిగితేపదహారణాల పల్లె పడుచు..పేంటు..కోటు సింగారిస్తేఏయ్..ఘోడా అంటూగీర చూపులతోఅదరగొట్టే వాణి..పైన కొప్పు బిగిస్తేఎయిర్ హోస్టెస్..మురిపాల లత..పొగరుబోతు సెక్రెటరీ..కడవెత్తుకొచ్చే కన్నెపిల్ల..పచ్చగడ్డి కోసేటి…