ముత్యాలముగ్గు పడి యాభై
ముత్యాలముగ్గు పడి యాభై..! (విడుదల..25.07.1975) బాపూ.. రమణ ..ఇద్దరూ కలిసి ముత్యాలముగ్గు వేసి యాభై..అంటే సరిగ్గాఅర్థశతాబ్దం పూర్తయింది.నిశ్శబ్దం నుంచి పుట్టినఆహ్లాదకరమైన శబ్దంఈ సినిమా.మాటలు తూటాలు కాదు.. కసాటాలు..చూస్తున్నది…

ఇంద్రజ మ్యాజిక్..రాజు లాజిక్..! జగదేకవీరుడు..అతిలోకసుందరి.. అది 1990 మే 9..రాష్ట్రం అతి భీకరమైన తుపాను తాకిడితోఅల్లాడిపోతోంది..ఎక్కడికక్కడ జనజీవితంఅతలాకుతలం అయి ఉంది.విద్యుత్ వైర్లు తెగిపోయిసరఫరా నిలిచి ఎప్పుడుతిరిగి వస్తుందో…
ఆమె నటనా నాట్యమే! ఎల్ విజయలక్ష్మి @83 *_జలకాలాటలలో_**_కిలకిల పాటలలో_**_ఏమి హాయిలే హలా.._*విజయలక్ష్మినాగినిలా నర్తిస్తేపామే కదిలినట్టుంటుందిజరాజరా..! *_ఒసే..ఒలే..ఏమిటే.._*ఇంద్రకుమారి..నాగకుమారిఇద్దరిదీ ఆ మాటే..నాకు మగవాసన కొడుతోందంటూపాము జడను చూపినజగదేకవీరుడి…
సినిమా రాముడయ్యాడుఅడవిరాముడు! ఆరేసుకోబోయి పారేసుకున్నానుహరి..హరి..ఒక్క పాట..అందులో ఎన్టీవోడి ఆట..జయప్రద గోల..ఎంత సంచలనం..ఆ పాటతోనేఆ సినిమా హిట్టునందమూరి అయ్యాడుతెలుగు సినిమాపరిశ్రమలో మరోసారితిరుగులేని సామ్రాట్టు..! ఎన్టీఆర్ రాముడుసినిమాల పరంపరలోఅతి పెద్ద…