
ఆర్. నారాయణమూర్తిని చూసి చంద్రబాబు, రేవంత్ సిగ్గుపడాలి: సీపీఐ నారాయణ
ఇద్దరు ముఖ్యమంత్రులకు ఇచ్చిపడేసాడు …నారాయణ హైదరాబాద్:“పీపుల్స్ స్టార్” ఆర్. నారాయణమూర్తి వంటి గొప్ప వ్యక్తిని చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…