Headlines

లోయలో..తప్పింది లయ

లోయలో..తప్పింది లయ..! కాశ్మీరంలో..వేడెక్కిన సమీరం..! వ్యాలీలో..రుధిరంతో హోలీ..! విహారయాత్ర..అంతలోనే అంతిమయాత్ర..! ఎప్పుడో వాటాల్లోజరిగిన తప్పు..రగిలింది నిప్పు..అనునిత్యం ముప్పు..! మనుషుల్ని చంపడానికి కాల్పులు జరిపితేపాకిస్తాన్ తీవ్రవాది..రక్షించడానికి జరిపితేభారత జవాను..!…

Read More