
నృత్యమా..పైత్యమా
నృత్యమా..పైత్యమా!? (సురేష్..9948546286) భరతనాట్యానికిభరతవాక్యం పలికి..కూచిపూడిని పాడు చేసిపాడి ఎక్కించేసి..కథక్కునుఎక్కువ తక్కువగామక్కువ పోయేలాకెచ్చాలి తైతక్కుగా మార్చేసి…మోహినీ అట్టం అంటే ఇంతేనా అనుచుప్రతి గొట్టం గాడుడాన్సు కట్టేసి..కథకళిని వ్యధకేళిగాపరిమార్చేసి..మణిపురిని పానీపూరి…