హైదరాబాద్: సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు, యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు అన్వేష్‌పై కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీ జితేందర్, హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్ రాజ్‌లతో సహా పలువురు హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్‌ల ప్రచారం పేరుతో రూ.300 కోట్లు కొట్టేశారని ఆరోపిస్తూ అన్వేష్ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో అవాస్తవ, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినట్లు ఆరోపణలు రావడంతో సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సైబర్ క్రైమ్ ఠాణా కానిస్టేబుల్ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, అన్వేష్ విడుదల చేసిన వీడియో ప్రజల్లో గందరగోళం సృష్టించడం, ప్రభుత్వ అధికారులు మరియు చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేలా రూపొందించబడిందని ఆరోపించారు. ఈ వీడియో అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా, ప్రభుత్వంపై వ్యతిరేకత ఈంకా ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉందని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా తయారు చేయబడిందని ఫిర్యాదులో తెలిపారు. ఈ నేపథ్యంలో అన్వేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు.
వందలు వేలు అలక్షల కోట్ల బెట్టింగ్ యాపుల ప్రమోషన్లో బడాకార్పోరేట్ కంపెనీలు బిగి సెలబ్రటీలు ఉన్నారని ఇందులో యవకులు బలవుతున్నారని అన్వేషి గతకొన్ని రోజులుగా తనయూటూబ్ ఛానెల్ ద్వారా అవేర్ నెస్ కాంపేయిన్ చేస్తున్నాడు. అంతేకాదు బెట్టింగ్ యాపుల పై వీడియోలు చేస్తూ వాటి ద్వారా వ్చచిన ఆదాయం బెట్టింగ్ యాపుల కారణంగా చనిపోయిన యువకుల కుటుంబాలకు అందచేస్తానని అన్వేషి ప్రకటించాడు. బెట్టింగ్ యాపుల పై అన్వేషి ఎవరిని వదలడం లేదు. సెలెబ్రటీలను బడా కార్పోరేట్ కెంపీనలను అట్లాగే ఇందులో ఇన్ వాల్వ్ అయిన క్రికెట్ స్టార్స్ పేర్లు కూడ వీడియోలలో ప్రస్తావించారు.
అన్వేష్ గురించి…
అన్వేష్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ వివిధ దేశాల సంస్కృతి, జీవనశైలి, ప్రదేశాల గురించి వీడియోలు తయారు చేస్తారు. ఆయన వీడియోలు విశేషమైన ఆదరణ పొందాయి, ముఖ్యంగా యువతలో ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. అన్వేష్ తన ప్రయాణ అనుభవాలను ఆసక్తికరంగా, సమాచార భరితంగా పంచుకోవడంలో బాగా సక్సెస్ అయ్యాడు. ఛానెల్లో ప్రపంచంలోని అరుదైన ప్రదేశాలు, స్థానిక వంటకాలు, సాహసయాత్రలు వంటి విషయాలపై వీడియోలు ఉంటాయి. అయితే, తాజా వివాదం ఆయన ఛానెల్‌కు సంబంధించిన సమాచారం మీద ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంటుందో ఈకేసుపై ఆయన స్పందన ఏంటో చూడాలి.
ప్రస్తుతం, సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అన్వేష్ వీడియోలోని ఆరోపణలపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని వివరాలు తెల్సుకోవాలా….
నెట్లో అందుబాటులో ఉన్న సమాచారంమేరకు అన్వేషి కుటుంబ నేపద్యం విశాఖపట్నం. అన్వేష్ అలియాస్ చిన్ని , సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మొదట్లో తన వృత్తిని ప్రారంభించాడు, కానీ ప్రయాణాల పట్ల మక్కువతో యూట్యూబ్ ఛానెల్‌ను స్థాపించాడు. ఆయన ఛానెల్ “Anvesh Around the World” పేరుతో ప్రసిద్ధి చెందింది,
అన్వేష్ గత 5-6 సంవత్సరాలుగా (2019 నుంచి) ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్నాడు. ఆయన యూట్యూబ్ ఛానెల్‌ను 2018లో ప్రారంభించినప్పటికీ, 2019 నుంచి పూర్తి స్థాయిలో ప్రయాణ వీడియోలపై దృష్టి సారించాడు. ఈ కాలంలో ఆయన ఆంటార్కిటికా, ఆఫ్రికా, యూరప్, ఆసియా వంటి ప్రాంతాలను సందర్శించాడు. ఆంటార్కిటికా యాత్రకు తెలుగు యూట్యూబర్‌లలో మొదటివాడిగా గుర్తింపు పొందాడు.
ఆయన ఛానెల్ కు2.11 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. వీక్షకులైతే ప్రపంచవ్యాప్తంగా కోట్లల్లో ఉన్నారు. ప్రతినెలా యూట్యూబ్ వీడియోల ద్వారా యాడ్సెన్స్ ఆదాయం లక్షల్లో వస్తుంటుంది.


Hmm is anyone else encountering problems with the pictures on this blog loading? I’m trying to figure out if its a problem on my end or if it’s the blog. Any responses would be greatly appreciated.
Its great as your other blog posts : D, thankyou for posting.
Hi my friend! I want to say that this post is amazing, nice written and include approximately all significant infos. I’d like to see more posts like this.
Hello very cool site!! Man .. Beautiful .. Superb .. I’ll bookmark your site and take the feeds additionally…I am happy to seek out numerous helpful information right here in the submit, we want develop extra techniques on this regard, thanks for sharing.
I believe that is among the such a lot vital information for me. And i’m glad reading your article. But should observation on some normal things, The website style is wonderful, the articles is truly great :D. Just right job, cheers
Good info. Lucky me I reach on your website by accident, I bookmarked it.
Thanks for any other great article. The place else could anybody get that type of info in such an ideal way of writing? I have a presentation next week, and I’m on the search for such information.
I like this website very much, Its a really nice berth to read and receive information. “I look upon every day to be lost, in which I do not make a new acquaintance.” by Samuel Johnson.
I was suggested this web site by my cousin. I am not sure whether this post is written by him as no one else know such detailed about my problem. You are incredible! Thanks!
I have been surfing online greater than 3 hours as of late, yet I by no means discovered any fascinating article like yours. It’s pretty value enough for me. Personally, if all webmasters and bloggers made just right content as you probably did, the web shall be much more helpful than ever before.
I like the efforts you have put in this, thanks for all the great content.
You are my breathing in, I own few web logs and often run out from to post .
Great post. I am facing a couple of these problems.
After all, what a great site and informative posts, I will upload inbound link – bookmark this web site? Regards, Reader.
I’ve read several excellent stuff here. Definitely worth bookmarking for revisiting. I surprise how a lot effort you place to create any such excellent informative web site.
I got what you intend, thankyou for putting up.Woh I am thankful to find this website through google. “Delay is preferable to error.” by Thomas Jefferson.
I genuinely treasure your work, Great post.
The very heart of your writing whilst sounding reasonable at first, did not work perfectly with me after some time. Someplace within the sentences you managed to make me a believer unfortunately only for a very short while. I still have a problem with your leaps in assumptions and you might do nicely to help fill in all those breaks. If you can accomplish that, I will definitely be impressed.
This actually answered my problem, thank you!
I have read some good stuff here. Definitely worth bookmarking for revisiting. I surprise how much effort you put to create such a excellent informative web site.
Wohh just what I was searching for, thankyou for putting up.
You have remarked very interesting points! ps nice website . “Enemies, as well as lovers, come to resemble each other over a period of time.” by Sydney Harris.
Wow that was strange. I just wrote an extremely long comment but after I clicked submit my comment didn’t show up. Grrrr… well I’m not writing all that over again. Anyways, just wanted to say excellent blog!
I dugg some of you post as I cerebrated they were very useful very helpful
Woah! I’m really digging the template/theme of this blog. It’s simple, yet effective. A lot of times it’s challenging to get that “perfect balance” between usability and appearance. I must say you have done a amazing job with this. In addition, the blog loads very quick for me on Internet explorer. Excellent Blog!
Thank you, I have just been searching for information about this subject for ages and yours is the best I’ve discovered till now. But, what about the conclusion? Are you sure about the source?