ఆశ్చర్య గొలిపే అక్రమాస్తులు
రూ.12.72 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు – బహిరంగ మార్కెట్‌లో వందల కోట్ల విలువ
హైదరాబాద్: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) భారీ వల వేసింది. అక్రమార్జన ఆరోపణలపై రవాణాశాఖ మహబూబ్‌నగర్ డిప్యూటీ కమిషనర్ (డీటీసీ) మూడ్ కిషన్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కిషన్‌కు సంబంధించిన ఇల్లు, బంధువులు–సన్నిహితుల ఆస్తులపై రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించి రూ.12.72 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను గుర్తించారు. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఈ మొత్తం లభించగా, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ వందల కోట్లకు చేరుతుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.
సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లి రాజరాజేశ్వరి నగర్‌లోని కిషన్ నివాసంతో పాటు హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఆయనకు సంబంధించిన ప్రాంతాల్లో ఏసీబీ హైదరాబాద్ రేంజ్–2 డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో బృందాలు సోదాలు చేపట్టాయి. నగదు, బంగారు ఆభరణాలు, అక్రమాస్తులకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ఏసీబీ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో అక్రమాస్తులు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు.
సోదాల సమయంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు బోయిన్‌పల్లిలోని కిషన్ ఇంటికి చేరుకోగా, ఆయన కొంతసేపు స్నానాల గదిలోనే ఉండిపోయినట్లు సమాచారం. అనంతరం సోదాలు ప్రారంభించగా ఆస్తుల పత్రాలు కనిపించకపోవడంతో అధికారులు లోతుగా విచారించారు. కిషన్ సెల్‌ఫోన్‌లో బంగారు ఆభరణాలకు సంబంధించిన పత్రం లభ్యమవడంతో, సికింద్రాబాద్ పాట్ మార్కెట్‌లోని ఓ దుకాణానికి సంబంధించి విచారణ జరిపారు. ముందు రోజు ఆభరణాలను అక్కడికి అప్పగించినట్లు వ్యాపారి వెల్లడించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆస్తుల పత్రాలను ఓ బంధువు ఇంట్లో దాచినట్లు తేలడంతో అక్కడి నుంచి కూడా పత్రాలు సేకరించారు.
1994లో అసిస్టెంట్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌గా రవాణాశాఖలో సేవలు ప్రారంభించిన కిషన్‌పై తొలి నుంచే ఆరోపణలున్నాయని ఏసీబీ తెలిపింది. బోధన్‌లో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌గా, మద్నూర్ చెక్‌పోస్ట్ పర్యవేక్షణ బాధ్యతల్లో పనిచేశారు. నిజామాబాద్‌లోనూ ఎంవీఐగా విధులు నిర్వర్తించారు. తాజా సోదాల్లో నిజామాబాద్‌లోనూ అక్రమాస్తులు వెలుగులోకి రావడంతో, ప్రారంభ దశ నుంచే ఆస్తులు కూడబెట్టినట్లు స్పష్టమైంది. అనంతరం మేడ్చల్, మెహిదీపట్నం ఆర్టీవోలుగా పనిచేసి పదోన్నతి పొందిన కిషన్.. ఏడాది క్రితమే మహబూబ్‌నగర్ డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
సోదాలు ముగిసిన అనంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కిషన్‌ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు, ఆయనను న్యాయస్థానం ఎదుట హాజరుపర్చి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.


Chỉ trong 5 năm ngắn ngủi, xn88 casino đã ghi nhận hơn 5,2 triệu người dùng đăng ký trên toàn hệ thống, với mức tăng trưởng trung bình 48% mỗi quý – một con số ấn tượng mà không phải tân binh nào cũng làm được. TONY12-26
Ahaa, its nice dialogue concerning this paragraph here at this weblog, I have read all that, so now me also commenting at this place.
Giao diện người dùng của 888slot – download 888slot – 888slot 888slot 888 slot login được thiết kế theo nguyên tắc “dễ dùng cho người mới, đủ sâu cho dân chuyên”. Bố cục rõ ràng, màu sắc hài hòa và điều hướng mượt mà trên cả điện thoại lẫn máy tính. TONY01-06H
I am sure this post has touched all the internet people, its really really pleasant piece of writing on building up new weblog.
888slot đã xây dựng được niềm tin lớn từ cộng đồng nhờ chú trọng vào yếu tố an toàn và minh bạch trong mọi khâu vận hành. Với quy trình kiểm soát nghiêm ngặt và công nghệ hiện đại, trải nghiệm của người chơi luôn được bảo vệ tối đa ở mọi khía cạnh. TONY01-14
It’s very simple to find out any matter on net as compared to books, as I found this piece of writing at this website.
I am sure this post has touched all the internet people, its really really good piece of writing on building up new web site.
I am not sure where you are getting your info, but great topic. I needs to spend some time learning more or understanding more. Thanks for wonderful information I was looking for this information for my mission.
Ahaa, its nice dialogue concerning this post here at this webpage, I have read all that, so at this time me also commenting here.
**mitolyn official**
Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.
Ahaa, its nice conversation on the topic of this piece of writing at this place at this weblog, I have read all that, so now me also commenting here.
I like this blog so much, bookmarked.
I conceive you have remarked some very interesting points, thanks for the post.
Ahaa, its good discussion concerning this article here at this webpage, I have read all that, so now me also commenting here.
Ahaa, its pleasant conversation on the topic of this paragraph here at this blog, I have read all that, so now me also commenting at this place.
Hi! I’ve been following your web site for a while now and finally got the courage to go ahead and give you a shout out from Austin Texas! Just wanted to tell you keep up the great job!
I just couldn’t go away your site before suggesting that I extremely loved the standard info a person supply to your visitors? Is going to be again incessantly to inspect new posts
What’s up, always i used to check webpage posts here in the early hours in the morning, for the reason that i like to learn more and more.
I just couldn’t go away your web site prior to suggesting that I extremely loved the usual info an individual provide in your visitors? Is going to be again ceaselessly to check up on new posts
Hello there, You’ve done a fantastic job. I will certainly digg it and personally recommend to my friends. I am sure they’ll be benefited from this web site.
These are truly wonderful ideas in regarding blogging. You have touched some good factors here. Any way keep up wrinting.
It’s very easy to find out any topic on net as compared to textbooks, as I found this post at this site.
I simply couldn’t go away your website prior to suggesting that I really loved the standard information a person supply for your guests? Is gonna be back ceaselessly to inspect new posts
Ahaa, its pleasant discussion about this piece of writing here at this weblog, I have read all that, so at this time me also commenting here.
As the name suggests, for most proxy servers, the IP address is only shielded for web browser activities – not for other connected online apps.
Valuable information. Fortunate me I found your web site accidentally, and I’m shocked why this accident did not took place in advance! I bookmarked it.
This is a topic close to my heart cheers, where are your contact details though?
It is truly a great and helpful piece of info. I’m satisfied that you shared this useful information with us. Please stay us up to date like this. Thank you for sharing.