కుటుంబంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన రైలు ప్రమాద బాధితుడు గుండేటి రాహుల్
వరంగల్ జిల్లా దామెర మండలం, పులకుర్తి గ్రామానికి చెందిన గుండేటి రాహుల్
ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన రాహుల్ కు సీఎం సహాయనిధి ద్వారా చికిత్స అందించి, కృత్రిమ కాళ్లను అమర్చేందుకు సాయం చేసిన ప్రభుత్వం
నవంబర్ 2, 2024న రైలులో రాజస్థాన్ వెళుతున్న రాహుల్ ను రైల్లో నుంచి తోసేసిన కొందరు దుండగులు.
ఈ ఘటనలో రెండు కాళ్లు కోల్పోయిన రాహుల్ కు కృత్రిమ కాళ్లు అమర్చేందుకు ప్రోత్సాహకం అందించిన ప్రభుత్వం.
తను మళ్లీ నడవగలిగేందుకు సహకారం అందించిన ముఖ్యమంత్రికి కుటుంబంతో కలిసి ధన్యవాదాలు తెలిపిన రాహుల్.