హైదరాబాద్, జూలై 30 : తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ తనిఖీలలో హైదరాబాద్ లోని ఒక ప్రధానమైన ప్రైవేట్ సంస్థ అయిన కీషాన్ ఇండస్ట్రీస్ ఎల్‌ఎల్‌పీ కంపెనీ యొక్క పన్ను మోసాన్ని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా అధికారులు సంస్థ యొక్క ఎస్‌పి రోడ్, హైదరాబాద్‌లోని కార్పొరేట్ కార్యాలయం, సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట్ గోదాం, మెదక్ జిల్లాలోని కలకల్ ఆటోమోటివ్ పార్క్, ముప్పిరెడ్డిపల్లి గ్రామాల్లోని తయారీ యూనిట్లపై సమన్వయంగా తనిఖీలు నిర్వహించారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ సంస్థ అసలు సరుకులు తరలించకుండా భారీ విలువ కలిగిన కాపర్ సరుకుల సప్లైకి సంబంధించి పన్ను బిల్లులు జారీ చేసినట్లు అనుమానం ఉంది. ఖాళీ వాహనాలను తెలంగాణ నుండి మహారాష్ట్రకు పంపించగా, డాక్యుమెంట్లలో మాత్రం భారీ సరుకుల రవాణా జరిగినట్టు చూపించారు. మోసపూరిత బిల్లుల మొత్తం విలువ రూ. 100 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా.
ఈ మోసం జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI) ద్వారా అందిన టోల్ గేట్ డేటా విశ్లేషణ ద్వారా వెలుగులోకి వచ్చింది. వాహనాల హల్చల్ లేని పరిస్థితిలోనూ, ఈ-వే బిల్లులపై వాటిని సరుకులతో వెళ్ళినట్టు చూపారు. సంస్థ సుమారు రూ. 33.20 కోట్లు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) ను నకిలీ లావాదేవీల ద్వారా పొందినట్టు కనుగొన్నారు.
ఇది తెలంగాణలో కనుగొన్న మొదటి రకం GST మోసంగా పరిగణించబడుతోంది, ఇది పన్ను ఎగవేతలో ఓ కొత్త, ప్రమాదకర ధోరణిని సూచిస్తోంది.
తనిఖీల సందర్భంగా అధికారులు ఖాతా పుస్తకాలు, రిజిస్టర్లు, హార్డ్ డిస్కులు, సీసీటీవీ ఫుటేజ్ తదితర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. సంస్థ డైరెక్టర్లు వికాష్ కుమార్ కీషాన్, రజనీష్ కీషాన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయమని హైదరాబాద్ కేంద్రమైన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) డీసీపీ కి అధికారిక ఫిర్యాదు చేశారు.
ఇందుకు సంబంధించిన మరో సంఘటనలో, చార్మినార్ డివిజన్ మెహదీపట్నం-1 సర్కిల్కు చెందిన డీఎస్టిఓ మజీద్ హుస్సేన్ గారు మరో మోసాన్ని గుర్తించారు. AP29TA7213 అనే వాహనం జూన్ 2025 నుండి నిశ్చలంగా ఉన్నప్పటికీ, దానిని ఉపయోగించి అనేక ఈ-వే బిల్లులు జారీ చేయబడ్డాయి. ఇది CGST చట్టం, 2017 నిబంధనలకు విరుద్ధంగా ఉండటమే కాకుండా, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318, 336 ప్రకారం నేరకార్యంగా పరిగణించబడుతుంది. ఈ విషయంపై వాహన యజమానిపై మరో ఫిర్యాదు చేసి FIR నమోదు ప్రక్రియ మొదలుపెట్టారు.
మొత్తంగా, ప్రభుత్వానికి రావలసిన న్యాయమైన పన్ను ఆదాయాన్ని తప్పించేందుకు జరిగే అక్రమ చర్యలపై ప్రభుత్వం గట్టి పర్యవేక్షణ చేపట్టిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల ప్రకారం అన్ని రకాల పన్ను మోసాలను అడ్డుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖ కృషి చేస్తుందని కె. హరిత, IAS, వాణిజ్య పన్నుల కమిషనర్, తెలంగాణ రాష్ట్రం పేర్కొన్నారు.
తెలంగాణలో సర్కార్ అప్రమత్త తతో వెలుగు చూసిన వాణిజ్య పన్నుల కుంభ కోణం.. తనిఖీలలో నివ్వర బోయే నిజాలు


Đặc biệt hơn, chơi bài 66b còn hợp tác với 24+ NPH Slots khác nhau như: TTG, NETENT, 93 CN, FastSpin, BOLE,… Bạn có thể thử sức với hơn 2.300+ trò chơi quay hũ siêu hot được phát hành mỗi ngày. Tối đa 50 dòng thanh toán có thể giúp bạn hốt về bộn tiền từ game slots.
Sản phẩm casino trực tuyến tại xn88 nhà cái được xem là sân chơi đẳng cấp, vị trí hàng đầu tại châu Á. Anh em dễ dàng tìm kiếm đa dạng thể loại bài, từ truyền thống cho tới tựa game hiện đại, từ sản phẩm hiếm gặp cho tới phổ biến.
Trong những năm đầu hoạt động, 888slot com chỉ tập trung vào việc xây dựng nền tảng kỹ thuật vững chắc và thu hút người chơi bằng các ưu đãi hấp dẫn. Sau một thời gian ngắn, nhà cái đã mở rộng danh mục trò chơi của mình, không chỉ giới hạn ở cá cược thể thao mà còn phát triển thêm nhiều trò chơi khác như poker, blackjack và slot games.
Sau khi đăng ký thành công, bạn có thể đăng nhập vào tài khoản của mình và bắt đầu nạp tiền để tham gia các trò chơi tại đây. Từ đây, bạn sẽ có cơ hội trải nghiệm các dịch vụ đa dạng, phong phú mà nhà cái mang lại. Quá trình đăng ký tại 66b chính thức vô cùng đơn giản, nhanh chóng và bảo mật, giúp người chơi dễ dàng tiếp cận và tham gia cá cược chỉ trong vài bước ngắn gọn.
Sản phẩm casino trực tuyến tại chơi bài 66b nhà cái được xem là sân chơi đẳng cấp, vị trí hàng đầu tại châu Á. Anh em dễ dàng tìm kiếm đa dạng thể loại bài, từ truyền thống cho tới tựa game hiện đại, từ sản phẩm hiếm gặp cho tới phổ biến.