ములుగు జిల్లా కేంద్రంలోని డిసిసి బ్యాంకు బ్రాంచి తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయం రోడ్ నుండి కూరగాయల మార్కెట్ రోడ్డుకు మార్చినట్లు బ్యాంకు మేనేజర్ ఇ తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు.
జూలై 5వ తేదీ (శనివారం)నుండి ములుగు బ్రాంచ్ యొక్క సేవలు కూరగాయల మార్కెట్ రోడ్ నందు గల ఎక్సైజ్ ఆఫీస్ పక్కన మెయిన్ రోడ్ ఇంటి నెంబరు:6-181 నుండి నిర్వహించ నున్నట్లు మేనేజర్ తెలిపారు.
ఖాతాదారులు, ప్రజలు గమనించాలని ఇకనుండి కొత్త చిరునామాలో ఏర్పాటుచేసిన బ్యాంకు కు రావాలని మేనేజర్ కోరారు.
ములుగు డీసీసీ బ్యాంకు బ్రాంచి కూరగాయల మార్కెట్ రోడ్డుకు మారింది


9jgui9
bm259j
Simply a smiling visitor here to share the love (:, btw outstanding pattern.
What i don’t understood is actually how you are not actually much more well-liked than you might be now. You are very intelligent. You realize therefore significantly relating to this subject, produced me personally consider it from numerous varied angles. Its like men and women aren’t fascinated unless it is one thing to accomplish with Lady gaga! Your own stuffs excellent. Always maintain it up!