సమాజ మానసిక దౌర్బల్యాన్ని గెలిచిన వరల్డ్ కప్ విజేతలు

భారత మహిళా క్రికెట్ జట్టు ఆడింది మైదానంలో — కానీ గెలిచింది మన మానసిక దౌర్బల్యాన్ని
ఇది కేవలం World Cup గెలవడం కాదు. ఇది మనసు మార్పు. ఒక mindset revolutionకు నాంది
ఇన్నాళ్లుగా మన సమాజం పిల్లలకి ఒకే స్క్రిప్ట్ నేర్పింది —
“అబ్బాయిలు ఆడాలి, అమ్మాయిలు చూడాలి.”
“మగాళ్లు కలలు కనాలి, మహిళలు ఒద్దికగా ఉండాలి.”
ఈ లైన్లు మన మెదళ్లలో నిక్షిప్తమయ్యాయి
క్రికెట్ అంటే ఒక పవర్, ఒక అగ్రెషన్, ఒక ఆధిపత్యం అనేవి మనకు కనిపించేవి
కానీ భారత మహిళా జట్టు ఈ మానసిక దౌర్బల్యాన్ని సైలెంట్‌గా హ్యాక్ చేసింది.

తనలాంటి అమ్మాయిలు ప్రపంచ కప్ ను గెలిచిన దృశ్యాన్ని టీవీ లో చూసిన చిన్నారి మెదడులో కొత్త కళల సౌధాలను ఏర్పర్చుకుంది..
నాతొ అవుతుందా ?? అనే స్థాయి నుండి నాతోనే అవుతుంది ! అనే స్తైర్యానికి వచ్చింది.

ఈ విజయం మన మానసిక అవ్యవస్థ అనే ఆ జైలు గోడలో మొదటి చీలిక.
ఆ చీలిక నుంచి వెలుగు లోపలికి వచ్చింది.

(నేడు ది హిందూ దిన పత్రికలో వచ్చిన కార్టూన్ కు వాఖ్య)

తేదీ. 6 .11 .2025

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు