
సరస్వతి పుష్కరాలు అందరి భాగస్వామ్యంతో విజయవంతం -మంత్రి శ్రీధర్ బాబు
సరస్వతి పుష్కరాలను ఛాలెంజ్ గా తీసుకుని అందరి భాగస్వామ్యంతో విజయవంతం చేశామని ఇందుకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియచేస్తున్నామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…
సరస్వతి పుష్కరాలను ఛాలెంజ్ గా తీసుకుని అందరి భాగస్వామ్యంతో విజయవంతం చేశామని ఇందుకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియచేస్తున్నామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…
సరికొత్త కాంతులీనుతోంది. కనీవిని ఎరగని స్థాయిలో భక్త జనం త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. శతాబ్దాలుగా సరస్వతి నదికి పుష్కరాలుజరుపుకునేఆనవాయితీకొనసాగుతున్నా అధికారికంగా మాత్రం ఇదే తొలిసారి…
సరస్వతి పుష్కరాలుఅద్భుతం అనిర్వచనీయమనిడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం కాళేశ్వరంలో కుటుంబ సమేతంగా సరస్వతి తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సరస్వతి…
రానున్న కృష్ణ,గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తాం గోదావరి పుష్కరాల కోసం రూ.200 కోట్ల బడ్జెట్ కాళేశ్వరం, మే 15,2025: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం కాళేశ్వరం…