
స్నేహమంటే ఇదేరా
స్నేహమంటే ఇదేరా..! స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలతో..💐💐💐💐💐💐💐స్నేహమంటే.. తిరుగుళ్ళు..ఇచ్చిపుచ్చుకోడాలు..పరిగెత్తడం..ఒకరి కోసంఒకరు ఎలుగెత్తడం..త్యాగాలు..భోగాలు..భాగాలు..షికార్లు..సినిమాలు..క్లాసులు ఎగ్గొట్టడాలు..గోడలు ఎగబాకడాలు..స్లిప్పులు అందించుకోడాలు..! స్నేహమంటే.. రోడ్లపై బజ్జీలు..మురీ మిక్చర్లు..పానీ పూరీలు..బస్సు దొరక్కపోతే లారీలు..ఎంగిళ్ళు తినడాలు..ఒకే సీసాలోనీళ్ళు…