
“తెలంగాణ యువకులు డ్రగ్స్ మహమ్మారికి బలవకూడదు” – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: శిల్పకళావేదికలో “అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం” సందర్భంగా TGNAB ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా…