జీవితమే సఫలము -ఆపాత మధురం

జీవితమే సఫలము!! అనార్కలి 70 పూర్తి28.04.1955 రాజశేఖరా..నీపై మోజు తీరలేదురా..ఔను..ఎన్ని భాషల్లోఎందరు హీరోలుచేసినా..ఇంకెందరు నాయికలుఅభినయించినా..మన అంజలి..అనార్కలి..అక్కినేని..సలీం..అంతే! భాషాభిమానమో..సెహజాదా సలీం ఎయెన్నార్..అనార్కలి అంజలి..అక్బర్ పాదుషా ఎస్వీఆర్..జోదాభాయి కన్నాంబ..మాన్ సింగ్…

Read More