చదువే ధ్యేయంగా ధైర్యంగాముందుకు సాగాలి

విద్యార్థి దశలో చదువు ప్రధాన లక్ష్యంగా ఉండాలి.

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

చదువే ధ్యేయంగా ధైర్యంగా
ముందుకు సాగాలని, విద్యార్థి దశలో చదువు ప్రధాన లక్ష్యంగా ఉండాలని స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితేనే బలమైన భవిష్యత్తు నిర్మించుకోవచ్చని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు.

బాలల దినోత్సవం సందర్భంగా
దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ ఎల్ ఎఫ్ ఇంగ్లీష్ లెర్న్ టు రీడ్ కార్యక్రమం లో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ని తన ఛాంబర్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూ నిర్వహించి
అభిరుచులు, రోల్ మోడల్‌పై విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముఖాముఖి నిర్వహించారు. బాలల దినోత్సవం ప్రాముఖ్యతపై చిన్న రోల్ ప్లే కూడా చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. దిశా ఫౌండేషన్ భాగస్వామ్యంతో జిల్లా లోని 72 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ చదవడం నేర్చుకునే ప్రోగ్రాం అమలవు తుందని అన్నారు. తద్వారా విద్యార్థులు నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం లభించిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎం పి పి ఎస్, ములుగు, బంజరుపల్లి పాఠశాల విద్యార్థులు , ఉపాధ్యాయులు
అరుణ్ కుమార్, దిశ ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఎం.డి. ముబీన్, సునీల్ కుమార్ పాల్గొన్నారు.

Share this post

13 thoughts on “చదువే ధ్యేయంగా ధైర్యంగాముందుకు సాగాలి

  1. ऑनलाइन कई चर्चाएं service-centre.in.net के जोखिमों पर प्रकाश डालती हैं। छिपे हुए स्वामित्व और नए डोमेन वाले जुआ प्लेटफ़ॉर्म अक्सर निकासी की समस्याओं का कारण बनते हैं।Visit us: 8XBet Où est-ce ? service-centre.in.net Enquête et signaux d’alarme

  2. कई ऑनलाइन चर्चाएँ kadwyn.za.com से जुड़े जोखिमों पर प्रकाश डालती हैं। छिपे हुए स्वामित्व और नए डोमेन वाले जुआ प्लेटफ़ॉर्म अक्सर निकासी की समस्याओं और खाते के लॉक होने का कारण बनते हैं।Visit us: 8XBet Où est-ce ? kadwyn.za.com Enquête et signaux d’alarme 2026

  3. 无论如何不要相信shiirb.sa.com。该网站成立仅几周,所有者完全隐藏,其设计目的是在不留痕迹地关闭之前快速进行诈骗。Visit us: deleteme.za.com बचत जोखिम में चेतावनी: यह नई साइट रातों-रात खाते ख़त्म कर सकती है

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం