Site icon MANATELANGANAA

ప్రపంచ కప్ సాధించిన జట్టులో మన హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి

 మహిళా క్రికెట్ విభాగంలో ప్రపంచ కప్ సాధించిన జట్టులో మన హైదరాబాద్ అమ్మాయి కూడా ఉంది. అయితే, ఇంతవరకు అమ్మాయి గురించి జాతీయ మీడియాను పక్కకు పెడితే, మన తెలుగు మీడియా కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇండియా టీమ్ లో హైదరాబాద్ అమ్మాయి ఎస్ అరుంధతి రెడ్డి కూడా ఒక టీమ్ మెంబర్ గా ఉంది. నేడు. నవంబర్ 6 వ తేదీన, ప్రధానిని కలిసిన 15 మంది టీమ్ సభ్యులలో ఈ అమ్మాయికూడా ఉంది.  అయితే, సెమి ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లలో ఈ అమ్మాయికి ఛాన్స్ రాలేదు. టీమ్ లో అరుంధతి రెడ్డి ఎక్స్ట్రా ప్లేయర్ గా ఉన్నందున అదే ఛాన్స్ రాలేదు. ఇక, ఈ అరుంధతి రెడ్డి కెరీర్ కూడా అద్భుతంగా ఉంది. బీ.కామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అరుంధతి రెడ్డి ఆల్వాల్ నివాసి. భాగ్య రెడ్డి కూతురుగా ఉన్న ఈమె గత అయిదారేళ్లుగా ఒక్క క్రికెట్ తప్ప మరో వ్యాపకం లేకుండా క్రికెట్ లోనే మునిగిపోయింది. అయితే, సోషల్ మీడియా కు దూరంగా ఉండడం వల్ల ఈమెకు అంత ప్రచారం లభించలేదు. టీ-20 ప్రపంచ కప్ ఆడిన వివరాలు • 2018 (West Indies)• 2020 (Australia) – India was runner-up. • 2024 (Dubai)

T20 World Cup 2024 (Dubai)

Achieved back-to-back three-wicket hauls vs Pakistan & Sri Lanka

Noticeable Achievements

Women’s Premier League (WPL) 2023

Share this post
Exit mobile version