Site icon MANATELANGANAA

చిట్ ఫండ్ కంపెనీ ఎగ్గొట్ట వద్దని బోనాలు

కట్టిన పైసలు వడ్డీతో సహా రావాలని శాంతినగర్ కట్ట మైసమ్మ తల్లి కి బోనాలు …,…

బోనాలు డప్పుసప్పులు బ్యానర్లు పాంప్లెట్లు బ్యాటరీ మైకుల తో ఊరేగింపు

50 నెలలుగా చెమటోడ్చి నెల నెల కఠిన పైసలు. అక్షోభ్యా చిట్స్ యజమాన్యం భోంచేసి బిల్డింగులు కట్టి పైసల్ తో వడ్డీలు తిప్పుకుంటూ ఇవ్వకుండా అతనu ఇవ్వాలి ఇతనే ఇవ్వాలి నాకు సంబంధం లేదు అని చెబుతూ చెప్తున్నారు ఎవరైతే అక్టోభ్య యజమాన్ద్యులు ఒకటవ నెల రెండవ నెల మూడో నెల నాలుగో నెల 5వ నెల ప్రతి నెల  డబ్బులు కట్టించుకున్న కంపెనీ బాధ్యులు ఈ వారంలో  డబ్బులు .. ఎవరైతే ఈ చిట్ఫండ్ కంపెనీ స్టార్ట్ చేసి  ఒక బోర్డు పెట్టి ఒక చైర్మన్ చూపించి పార్ట్నర్ అని నమ్మించి  వారికి ఒక.ఒక కోటి రూపాయలు తల 50 లక్షలు విలువైన సంపద నిర్వీర్యం సమస్యలు రావాలి కళ్ళతో చూస్తుండగా నష్టం కావాలి అయ్యే విధంగా కట్ట మైసమ్మ తల్లి చేస్తుందని వారికి కనువిప్పు కలిగి వెంటనే  డబ్బు చెల్లించాలి ఆపై ఈ కష్టాలు వాళ్ళవి ఆగిపోవాలి లేదంటే మరొక వారంలో కొన్ని డబ్బులు మళ్ళీ పోతూనే ఉండాలి ,..కష్టంతో కట్టిన సొమ్ము  వద్దకు చేరేవరకు మాత్రమే ఈ పోరాటం  బాధితులు కన్నీరు దీనికి స్థానికులు ఇలాంటి కార్యక్రమాలు వీరికి రోజువారి పండుగ అవుతుంది మీరు పాప పండే రోజులు దగ్గరలో ఉందని స్థానిక వాపోతున్నారు ఇప్పటికైనా ఇప్పటికైనా  స్పందించి వెంటనే బాధితులకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు

Share this post
Exit mobile version