Site icon MANATELANGANAA

తెలంగాణ రాష్ట్ర శాసనసభ నూతన కార్యదర్శిగా ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించిన రేండ్ల తిరుపతి

శాసనసభ కార్యదర్శి ఛాంబర్ లో ప్రస్తుత లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి. నరసింహా చార్యులు గారి నుండి బాధ్యతలను స్వీకరించిన తిరుపతి గారు.

అనంతరం అధికార నివాసంలో శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్యదర్శి తిరుపతి గారు, మండలి కార్యదర్శి నరసింహా చార్యులు గారు. ఈసందర్భంగా శాసనసభ నూతన కార్యదర్శి తిరుపతి గారికి పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు.

మండలి కార్యదర్శిగా వి. నరసింహా చార్యులు కొనసాగుతారు.

Share this post
Exit mobile version