*📢 అన్ని ఎన్నికల సేవలు.. ఇక ఒకే ఒక్క యాప్‌లో! 🗳️📱**⬆️భారత ఎన్నికల సంఘం (Election Commission of India) ప్రవేశపెట్టిన ECINET యాప్ ద్వారా ఓటర్లకు కావాల్సిన అన్ని సేవలు ఇప్పుడు మీ మొబైల్‌లోనే అందుబాటులో ఉన్నాయి.*📱యాప్ ద్వారా మీరు పొందగల సేవలు:* 📝 ఓటర్ రిజిస్ట్రేషన్ ఫారాలు* 🔍 ఓటర్ లిస్ట్‌లో మీ పేరును కనుగొనడం * 💳 ఇ-ఓటర్ కార్డ్ (e-EPIC) డౌన్‌లోడ్ చేసుకోవడం* 📄 మీ అప్లికేషన్ స్టేటస్‌ను ట్రాక్ చేయడం* 📞 BLO మరియు ఎన్నికల అధికారులను సంప్రదించడం* ⚠️ ఏదైనా ఫిర్యాదును సబ్మిట్ చేయడంఓటరు నమోదు నుండి పోలింగ్ వరకు.. అన్నీ కేవలం ఒక క్లిక్‌తో! ఇప్పుడే Android లేదా iOS స్టోర్ నుండి ECINET యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.App link *💥https://play.google.com/store/apps/details?id=in.gov.eci.app*
అన్ని ఎన్నికల సేవలు.. ఇక ఒకే ఒక్క యాప్‌లో

