మంత్రి కొండా సురేఖకు ఐనవోలు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక



హైదరాబాద్ లోని బంజారాహిల్స్ మంత్రుల నివాసం లో ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు-2025 పురస్కరించుకొని (ఈ నెల 11 నుండి 18 వరకు జరిగే ఉత్సవాల సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి  అటవీ దేవాదాయ ధర్మాదాయ పర్యావరణ శాఖల మంత్రి  కొండా సురేఖ కు వేదమంత్రాలు నడుమ శాలువా తో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేసారు  వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మరియు తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ *మార్నేని రవీందర్ రావు.


*అనంతరం మంత్రి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి టీజీ  క్యాబ్ మరియు డిసిసిబి డైరీని మరియు క్యాలేండర్ నీ చైర్మెన్ అందజేశారు...*


ఈ కార్యక్రమంలో ఉత్సవ  కమిటీ చైర్మన్ మరియు సభ్యులు,ఆలయ అధికారులు,అర్చకులు,నాయకులు పాల్గొన్నారు...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు