మేడారంలో క్యూ లైన్ల పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క



- క్యూ లైన్లు పై షెడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు


- మినీ మేడారం  జాతర దృశ్య సమ్మక్క సారలమ్మ పూజరులతో సమావేశం అయిన మంత్రి వర్యులు సీతక్క 


- రాబోయే పెద్ద జాతరను దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయాలి


-  శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర గొప్పతనాన్ని కాపాడుకోవాలి 


- మేడారం ప్రజలు  పరిసరాల చుట్టూ  చెట్లను నాటాలి 

 

- మేడారం జాతర విజయవంతం లో  పూజారులు,ప్రజలు భాగస్వామ్యం కావాలి


- మేడారం  వచ్చిపోయే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం


- 2.80 లక్షలతో వీవీఐపీ దారిని శంకుస్థాపన చేయడం జరిగింది 


- క్యూ లైన్ పై షెడ్డుల నిర్మాణం కోసం 3 కోట్ల 8 లక్షల రూపాయల తో నిర్మాణం


- భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పని చేస్తున్నాం


- వీరవనితలు సమ్మక్క సారలమ్మ లకు  800 యేండ్ల నాటి చరిత్ర ఉంది


- జంపన్న వాగు నుండి జాతర గద్దల వరకు రోడ్డు వెడల్పు చేసి సెంటర్ లైట్ ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క


- చరిత్ర గలిగిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు యూనోస్కో గుర్తింపు రావాల్సిన అవసరం ఉంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు