లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర వరద నివారణ కోసం నిర్మిస్తున్న రెయిన్ వాటర్ సంప్ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
వరద నివారణ చర్యలపై అధికారులకు పలు సూచనలు చేసిన సీఎం..
రోడ్ల పైన వరద మళ్లిస్తే నగరం లో
ట్రాఫిక్ జాం లను తగ్గించవచ్చన్న సీఎం..
వచ్చే వర్షాకాలం నాటికి అన్నీ చోట్ల పనులు పూర్తి చేయాలని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి..
రైయిన్ వాటర్ సంప్ ల డిజైన్ మార్చాలని అధికారులకు సూచించిన సీఎం..
హైదరాబాద్ వ్యాప్తంగా గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర రెయిన్ వాటర్ సంపు లను నిర్మించాలని ఆదేశాలు..
కార్యక్రమంలో పాల్గొన్న
మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇళంబర్తి,సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box