డాక్టర్ సీటు సాధించిన హోం గార్డ్ కుమార్తె

 


*డాక్టర్ సీటు సాధించిన హోం గార్డ్ కుమార్తె*

వరంగల్ పోలీస్ కమిషనరేట్ యం.టి విభాగంలో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న గుంటికంటి కుమారస్వామి కుమార్తె వర్షిత కన్వీనర్ కోటాలో స్థానిక హంటర్ రోడ్ లోని కొలంబో వైద్య కళాశాల లో యం.బి.బి.ఎస్ లో సాధించింది.

ఈ సందర్బంగా యం.బి.బి.ఎస్ సీటు సాధించిన హోంగార్డ్ కుమార్తె ను వరంగల్ పోలీస్ కమిషనర్ పుష్పాగుచ్చలు అందజేసి అభినందించారు..ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిళ్ళు వున్న పిల్లలు చదువుల పట్ల అశ్రద్ధ వహించవద్దని.. వారిని ఉన్నత చదువులు చదివే విధంగా ప్రోత్సాహించాలని పోలీస్ కమిషనర్ తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు