వరంగల్ బస్ స్టాండ్ సమీపంలోగల ఏస్ ఎన్ ఎం.జంక్షన్ వద్ద బల్దియా స్మార్ట్ సిటీ నిధులు రూ.60 లక్షల వ్యయం తో ఏర్పాటు చేసిన జంక్షన్ అభివృద్ది పనులను రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మాత్యులు కొండా సురేఖ తో కలిసి ప్రారంభించిన రాష్ట్ర రెవిన్యూ సమాచార పౌర సంబంధాల గృహనిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి.....
కార్యక్రమం లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య నగర మేయర్ గుండు సుధారాణి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వర్దన్న పేట శాసనసభ్యులు కే.ఆర్ నాగరాజు జిల్లా కలెక్టర్ డా సత్య శారద కమీషనర్ డా అశ్విని తానాజీ వాకడే కార్పొరేటర్లు చింతాకుల అనిల్ కుమార్ కావేటి కవిత ఉమా దామోదర్ యాదవ్ ఓని స్వర్ణలత భాస్కర్ ప్రవీణ్ ముష్కమల్ల అరుణ సుధాకర్ గుండు చందన పూర్ణ చందర్ పోశాల పద్మ స్వామి గౌడ్ భోగి సువర్ణ సురేష్ తో పాటు బల్దియా ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర సి ఏం హెచ్ ఓ డా.రాజేష్ ఈ ఈ శ్రీనివాస్ డి ఈ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box