యువతకు ఉపాధి కల్పనే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం -మంత్రి సీతక్క

 


యువత ఉపాధి అవకాశాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త ప్రాజెక్టుల రూపకల్పన చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. యువతకు పూర్తి స్థాయి భరోసా కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు.

శనివారం భూపాలపల్లి లో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన చేసారు.

- ఉద్యోగాల వేటలో చాలా మంది ప్రజలు ఉపాధి కోసం పట్టణాలకు వెళ్తున్నారని సీతక్క పేర్కొన్నారు.

- భూపాలపల్లి కి ఇండస్ట్రియల్ పార్క్ రా రావడం సంతోష మన్నారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లో మంత్రి శ్రీధర్ బాబు చొరవ తో  మారుమూల ప్రాంతాల లో ఇండస్ట్రీస్ ఏర్పాటు చెయ్యడం శుభసూచకమని  ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు.

భూపాలపల్లి కి ఇండస్ట్రియల్ పార్క్ రా రావడం సంతోషం..


ఇండస్ట్రీస్ వలన భూపాలపల్లి యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి 

ములుగు లో కూడా పార్కు ఏర్పాటు చేస్తాం మని స్థల సేకరణ చేస్తున్నామని తెలిపారు.


గత ప్రభుత్వం ఉద్యోగాల కోసం తెలంగాణ  ఉద్యమం అని చెప్పి పది సంవత్సరాలు గా ఒక్క నోటిఫికేన్ ఇవ్వలేదని విమర్శించారు.

ధరణి తెచ్చి ఎందరినో ఇబ్బందులు పెట్టారన్నారు.

ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి  భూమాతను తెచ్చేందుకు ఎర్పాటు చేస్తున్నారన్నారు.


జాబ్ క్యాలెండర్ ప్రకటించారని .స్కిల్ ఇండియా ద్వార యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయిni అన్నారు.


ఆనాటి కాంగ్రస్ ప్రభుత్వం హయం లో రుణ మాఫీ జరిగిందని తిరిగి ఇప్పుడు  రేవంత్ రెడ్డి  నాయకత్వములో ఓకే సారి రెండులక్షల ఋణ మాఫీ జరగడం చారిత్రాత్మకం అన్నారు.

భూపాలపల్లి అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తా నని వెనుక బడ్డ ప్రాంతాల అభివృద్ధి కాంగ్రస్ పార్టీ ధ్యేయ mani  మంత్రి సీతక్క గారు అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు